గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 29:- జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో ఉన్న జెడ్పి హెచ్ ఎస్ హై స్కూల్ లో 2005 టు 2006 చదువుకున్న పూర్వపు 10th బ్యాచ్ నేటికీ 20 సంవత్సరాలు పూర్తి ఐన సందర్బంగా నేడు గెట్ గెధర్ ఏర్పాటు చేసుకొని వారి వారి తీపి జ్ఞాపలను గుర్తు చేసుకొవడమేక వారి తియ్యనైనా అనుబూతుల ఆనందలకు అద్దులు లేకపోలేదు పూర్వపు విద్యార్థులు ఒకెసారి అందరూ ఒకేదగ్గర కలయిక తో ఒక్కరికి ఒక్కరూ హాయ్ రా, హాయ్ మామ, హాయ్ బావ, అని వారి వారి నోటినుండి వస్తున్న ముత్యల వంటి పలకరింపులతో పాటు వారి కంటిలోనుండి కన్నీటి బిందు రూపంలో వస్తున్న అనందబాష్పలు కార్చుకుంటూ తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ గెట్ గెదర్ కి 120 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి పూర్వపు గురువులైన ఉపాధ్యాయులు : నాగన్ గౌడ్, వేణుగోపాల్, ఈరన్న, బాలాజీ, సుధాకర్, యోగి, లక్ష్మినారాయణ, వెంకటేశ్వరి టీచర్లను ఆహ్వానించి శాలువ పూలమాలలతో, ఘనంగా సన్మానించరూ ఈ గెట్ గెదర్ విజయంతం కావడానికి ముఖ్య కారకులు, జగదీష్, శ్రీకాంత్ రాజు, టీచర్ సురేష్, మళ్ళీ, హెచ్ సురేష్, రవి, ప్రదీప్, కాజా, నరసింహ, వీరి వల్లే ఈ గెట్ గెధర్ విజయవంతంగా జరిగిందని తోటి విద్యార్థులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *