ఎస్ఆర్ పురం,మన న్యూస్:- ప్రజా సమస్యలు మీరు చెప్పడమే ఆలస్యంగా ఉన్నది నేను వాటిని చిటికలో పరిష్కారానికి సిద్ధంగా ఉన్న అంటూ అని ప్రభుత్వ విప్ జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ తెలిపారు శుక్రవారం ఎస్ఆర్ పురం మండలం మండల కార్యాలయం పరిధిలో నూతన శ్రీ సాయి ఇంటర్నెట్ సెంటర్ ను ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మాట్లాడుతూ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో ప్రజా సమస్యలు చెప్పిన వెంటనే వాటిని పరిష్కారానికి నేను సిద్ధంగా ఉన్నాను అని తెలిపారు అలాగే ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఎమ్మెల్యే సతీమణి శాంతి రెడ్డి ఎమ్మెల్యే తనయులు డాక్టర్ రాహుల్ రోషన్ లను శ్రీ సాయి నెట్ సెంటర్ యజమాని జయరాజ్ ఉమా దంపతులు గజమాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు రాజశేఖర్ నాయుడు నియోజకవర్గ ఎస్సీ సెల్ కార్యదర్శి కుమార్ మాజీ మండల అధ్యక్షుడు భాస్కర్ నాయుడు మాజీ ఎంపీటీసీ వేమన నాయుడు పైనేని మురళి బాలాజీ నాయుడు నిరంజన్ రెడ్డి మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెంకటాచలం నాగరాజు కేఎం రవి దశ రాజు, లోకేష్ గురునాథం జీవన్, మాజీ సర్పంచ్ కుప్పయ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *