కాణిపాకం దేవస్థానమునకు 300 చాపలను విరాళముగా అందజేసిన రమేష్

కాణిపాకం డిసెంబర్ 14 మన న్యూస్ ప్రముఖ పుణ్యక్షేత్రం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం లో శ్రీ స్వామివారి ఆలయానికి 300 చాపలు విరాళం గా అందజేశారు ఈ చాపలను సంకటహర చతుర్థి వ్రతం పూజ…

దివ్యాంగుల వయోవృద్ధుల శిబిరాలను సద్వినియోగం చేసుకోండి.

తవణంపల్లి డిసెంబర్ 14 మన న్యూస్ భారత ప్రభుత్వం చే జిల్లాలోని దివ్యాంగులకు, వయోవృద్ధులకు, సహాయ జీవన పరికరాలు పంపిణీ జిల్లా పరిపాలన యంత్రాంగం వారి సహకారంతో ఉచితంగా ఇవ్వబడుతుందని అరగొండ పంచాయతీ ఈ.ఓ. కె మురుగేషన్, తెలిపారు. ఈ సందర్భంగా…

కరకగూడెం ఆశ్రమ పాఠశాలలో ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహణ

మన న్యూస్: కరకగూడెం, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న ఆశ్రమ పాఠశాలలన్నింటిలోనూ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహింపబడుతున్నటువంటి ప్రతి ఆశ్రమ పాఠశాలలో కొత్త మెనుని పాటించే అంశం విషయంలో శనివారం కరకగూడెం మండలంలోని ఆశ్రమ హై స్కూల్ చిరుమళ్ళ…

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి

మన న్యూస్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నారా లోకేష్ లతో శ్రీకాళహస్తి మాజీ శాసన సభ్యులు ఎస్సీవి నాయుడు భేటీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లతో శ్రీకాళహస్తి నియోజకవర్గం…

నెల్లూరులో “జోస్ ఆలు కాస్ ” షోరూమ్ గొప్ప ప్రారంభం

మన న్యూస్: డిసెంబర్ 14 నెల్లూరు, మినీ బైపాస్ రోడ్ లో జోస్ ఆలు కాస్ బంగారు వెండి నగల 60 వ బ్రాంచ్ షోరూమ్ శని వారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోట్టం రెడ్డి శ్రీ ధర్ రెడ్డి ప్రారంభించినారు…

లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

మన న్యూస్: మణుగూరు కరకగూడెం మండలానికి చెందిన లబ్ధిదారులు నలుగురు మహిళలకు మెడి పార్వతి, గోగు గోపమ్మ , గోగు రమణ అనే మహిళలకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అదే విధంగా కరక గూడెం గ్రామానికి చెందిన కొమరం…

అలంపూర్ కోర్టు3387 కేసులు పరిష్కారించీన జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు లోగద్వాల జిల్లా

మన న్యూస్: ప్రతినిధి డిసెంబర్ 14 జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ కోర్టు అదాలత్ లో 3387 కేసులు పరిష్కారం … అలంపూర్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో 3387 కేసులు…

పలువురికి సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందించినఅలంపూర్ ఎమ్మెల్యే విజయుడు

మన న్యూస్: ప్రతినిధి డిసెంబర్ 14 జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు మండల పరిధిలోని కలుకుంట్ల గ్రామానికి చెందిన పద్మావతమ్మ సిఎంఆర్ఎఫ్ ద్వారా రూ.15,000/- రూపాయల చెక్కులను అందించారు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి మండలం…

జల్లాపురం గ్రామ సామాజిక కార్యకర్తల కృషితో చేతి బోరు పంపులు రిపేర్ప్రజావాణి దరఖాస్తుకు స్పందించిన జిల్లా అడిషనల్ కలెక్టర్,జిల్లా DPO

మన న్యూస్: ప్రతినిధి డిసెంబర్ 14 జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం గ్రామంలో ఉన్న దళిత వాడలో పైగేరిలో ఉన్న చేతి బోరు హెడ్ పూర్తిగా విరిగి పోవడంతో 6 నెలల పాటు ఉపయోగంలో లేదు అలాగే క్రింది…

మాజీ జోగులాంబ దేవాలయం చైర్మన్ జల్లాపురం వెంకటేశ్వర్లు కుమారుడు

మన న్యూస్: ప్రతినిధి డిసెంబర్ 14 జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా మరియు జన్మదిన సందర్భంగా జల్లాపూర్ గ్రామంలో 30వ జన్మదిన వేడుకలు జరుపుకున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా…