

మన న్యూస్: ప్రతినిధి డిసెంబర్ 14 జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా మరియు జన్మదిన సందర్భంగా జల్లాపూర్ గ్రామంలో 30వ జన్మదిన వేడుకలు జరుపుకున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ చైర్మన్ చల్ల నరసింహారెడ్డి మరియు జోగులాంబ టెంపుల్ మాజీ చైర్మన్ జల్లాపురం వెంకటేశ్వర్లు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ సోదరుడు కిషన్ నాయక్ సింగల్ విండో అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రెటరీ సిరాజు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఆర్. తిరుమలేష్ , రాష్ట్ర యూత్ లీడర్ KMS శ్రవణ్ కుమార్ , మానవపాడు మండల్ యూత్ ప్రసిడెంట్ శేఖర్ మరియు ఇటికాల మండల పార్టీ ప్రెసిడెంట్లు వెంకటేష్ యాదవ్ మరియు ఐజ పార్టీ ప్రెసిడెంట్ జయన్న ఉండవెల్లి పార్టీ ప్రెసిడెంట్ గోపాల్ మరియు యువజన కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీకాంత్ ని ఆశీర్వదించడం జరిగినది