ఏఆర్‌ రెహమాన్‌కు అస్వస్థత

Mana News, చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ (AR Rahman) అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఉదయం ఛాతీ నొప్పితో ఆయన ఇబ్బందిపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని చెన్నైలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఈసీజీ…

తిరుపతి – శ్రీ చైతన్య టెక్నో పాఠశాలలో విద్యార్థుల మధ్య రగడ

Mana News, Tirupati :- పాఠశాలలో విద్యార్థినిని రెండవ అంతస్తు నుండి కిందకు తోసేసిన తోటి విద్యార్థి.. బాలికకు తీవ్ర గాయాలు అయ్యాయి. తిరుపతి – శ్రీ చైతన్య టెక్నో పాఠశాలలో విద్యార్థుల మధ్య రగడ . విద్యార్థినిని రెండవ అంతస్తు…

హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్స్.. సర్వత్రా విమర్శలు

Mana News :- ఎందరినో బలి తీసుకుని, ఎన్నో కుటుంబాలను ఆగం చేసిన ఈ ఆన్లైన్ బెట్టింగ్ మహమ్మారిపై,వాటిని ప్రమోట్ చేస్తున్న ఇన్‌ఫ్లూయెన్సర్లపై ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ గత కొంత కాలంగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే బెట్టింగ్ యాపులను ప్రమోట్…

ప్లాస్టిక్ రహిత సమాజం మన అందరి బాధ్యత.

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంతో క్యాన్సర్ మహమ్మారిని నిర్మూలించవచ్చని సర్పంచ్ పీతల నూకరాజు,బిజెపి నాయకులు కొల్లా శ్రీనివాస్ తెలిపారు. పరిసరాల పరిశుభ్రతలో భాగంగా ప్రతి నెల మూడవ శనివారం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని పంచాయితీలలో స్వచ్చ…

యర్రవరంలో పశువర్ధక శాఖ ఆధ్వర్యంలో లేగదూడల ప్రదర్శన

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం :ఆంధ్రప్రదేశ్ పశుగాణభివృద్ధి సంస్థ మరియు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో లేగ దూడల ప్రదర్శన యర్రవరంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అసిస్టెంట్ డైరెక్టర్ చిక్కం బాలచంద్ర యోగేశ్వర్ మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి…

సోము వీర్రాజుని కలిసిన కాకినాడ జిల్లా బిజెపి నేతలు.

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: భారతీయ జనతా పార్టీ నూతన శాసనమండలి సభ్యులుగా ఎన్నికైన సోము వీర్రాజుని రాజమండ్రి తన స్వగృహంలో కాకినాడ జిల్లా మాజీ అధ్యక్షులు చిలుకూరి రాంకుమార్,జిల్లా ఉపాధ్యక్షులు ఉమ్మడి వెంకట్రావు మండల నాయకులతో కలిసి సోము వీర్రాజుకి…

ఆర్టీసీ కార్మికులు మొదటి డ్యూటీ ఎర్ర బ్యాడ్జీలతో ఆందోళన

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: స్థానిక ఆర్టీసీ డిపోలో టిమ్ డ్రైవర్ ఎస్వీ రమణ ను అక్రమ సస్పెన్షన్ను రద్దు చేయాలని కోరుతూ ఏలేశ్వరం ఆర్టిసి ఉద్యోగ కార్మికులు మొదటి డ్యూటీ నుండి ఎర్రరిబ్బలతో విధులకు హాజరయ్యారు. గత 13 రోజులుగా…

గ్రామంలో అభివృద్ధి శూన్యం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:మండలంలోని సిరిపురం గ్రామంలో ప్రభుత్వాలు మారినప్పటికీ గ్రామ అభివృద్ధి శూన్యమని గ్రామ ప్రజలు వాపోతున్నారు.చెత్త నుండి సంపద ఉన్నప్పటికీ గ్రామంలో అధికారుల నిర్లక్ష్యమో లేక పారిశుద్ధ్య కార్మికుల నిర్లక్ష్యమో తెలియదు కానీ రోజుల తరబడి ఇళ్లకే పరిమితమైన…

చిరుద్యోగి అక్రమాలపై స్తంభించిన ఏలేశ్వరం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:నగర పంచాయతీ లో డబ్బులు ఇస్తే ఏ పనీ అయినా సరే పని పూర్తయిపోతుంది అనే విధానాన్ని మున్సిపల్ ఆఫీసులోని విధులు నిర్వహిస్తున్న చిరు ఉద్యోగి పెంకె శ్రీనివాసరావు ఎన్నో సంవత్సరాలుగా దందా కొనసాగించి,ఎన్నో లక్షల రూపాయలు…

90ఎం.ఎల్ బ్యాచ్ మీ ఆటలు ఇక సాగవు – ఎమ్మెల్యే డాక్టర్ థామస్

పెనుమూరు , మన న్యూస్ :-…….90 ఎం.ఎల్ బ్యాచ్ కు ఇకపై మీ ఆటలు సాగవని గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ హెచ్చరించారు.శనివారం పెనుమూరు మండలంలో గ్రీవెన్స్ సెల్ లో ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పాల్గొన్నారు అలాగే ప్రజా సమస్యల…