వాకర్స్ సేవలకు కృషి శ్రీ వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ వెల్లడి
మనన్యూస్,తిరుపతి:శ్రీ వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు నిరంతరం సేవలు అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని ఆ కార్యవర్గం వెల్లడించింది. ఆదివారం ఉదయం స్థానిక రుద్రరాజు సంపూర్ణమ్మ గార్డెన్స్ లో జరిగిన సమావేశంలో అధ్యక్ష కార్యదర్శులు సాంబశివారెడ్డి వెంకటేశ్వర్లు కోశాధికారి కృష్ణమూర్తి ఉపాధ్యక్షులు…
కరుణాకర రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించు స్వామి గోవులకు పూజలు డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం
మనన్యూస్,తిరుపతి:దేవుడితో రాజకీయాలు చేస్తున్న టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని శ్రీవారిని వేడుకున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం తెలిపారు. ఆదివారం అలిపిరి పాదాల మండపం వద్దనున్న గోకులంలోని గోవులకు…
మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి స్వీయ చరిత్ర మహిళలకు స్ఫూర్తి
మన న్యూస్,: గల్లా అరుణ కుమారి జీవిత కథపై వెబ్ సిరీస్ తీయడానికి ఆలోచిస్తున్నాను ,గల్లా అరుణకుమారి స్వీయ చరిత్ర పై ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి తండ్రి మాజీ ఎంపీ రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రశంసలు. మాజీ మంత్రి గల్లా…
రైతు బిడ్డ కు మార్కుల పంట
వెదురుకుప్పం, మన న్యూస్ :- వెదురుకుప్పం మండలంలో మాంబేడు పంచాయితీ వెంకటరెడ్డి కండిగ గ్రామానికి చెందిన రైతు ఏం శేఖర్ రెడ్డి కుమార్తె కామసాని మాన్యశ్రీ తిరుపతి లోని శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం బైపిసి…
బోడిరెడ్డి.చిన్నమ్మరెడ్డి మృతి దేహానికి నివాళులర్పించిన టిడిపి నాయకులు
మన న్యూస్, పెరుమాళ్ళుపల్లి, వెదురుకుప్పం :- వెదురుకుప్పం మండలం పెరుమాలపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్,రాష్ట్ర బిజెపి కౌన్సిల్ నెంబర్ మండల బిజెపి మాజీ మండల అధ్యక్షులు బొడిరెడ్డి.హనుమంతురెడ్డి మరియు గ్రామ కమిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బోడిరెడ్డి.చంగలపండురెడ్డి తండ్రి బోడిరెడ్డి.చిన్నమరెడ్డి ఈరోజు…
తిరుపతి జిల్లా బిజెపి అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ సమక్షంలో భారతీయ జనతా పార్టీ లో చెరిన చింతల.శిరీష కృష్ణ
Mana News, Tirupati :- తిరుపతి జిల్లా సత్యవేడు అసెంబ్లీ నాగలాపురం మండలానికి చెందిన చింతల.శిరీష కృష్ణ సత్యవేడు లో జరిగిన అసెంబ్లీ క్రియాశీల సభ్యుల సమావేశంలో తిరుపతి జిల్లా బిజెపి అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ గారి సమక్షంలో భారతీయ జనతా…
వైకాపా హయాంలోనే తిరుపతి తిరుమల దేవస్థానాల ప్రతిష్ట పూర్తిగా దిగజార్చారు…తితిదే మాజీ ఛైర్మెన్ కరుణాకర్ రెడ్డి అసత్య వ్యాఖ్యలపై విరుచుకుపడ్డ గూడూరు శాసనసభ్యులు పాశిం సునీల్ కుమార్
మన న్యూస్,గూడూరు,ఏప్రిల్13:తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయం నందు ఆదివారం నాయకులతో కలిసి మీడియా తో మాట్లాడుతూ…..గూడూరు శాసనసభ్యులు పాశిం సునీల్ కుమార్ కరుణాకర్ రెడ్డి వాక్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అలాగే YCP హయాంలో తితిదే ప్రతిష్ఠను…
ఇంటర్మీడియట్ ఫలితాలలో నెల్లూరు కృష్ణచైతన్య విజయదుందుభి.
మన న్యూస్, నెల్లూరు, ఏప్రిల్ 12: ఇంటర్మీడియట్-2025 జూనియర్ మరియు సీనియర్ ఇంటర్ ఫలితాలలో నెల్లూరు కృష్ణచైతన్య విద్యార్థులు అన్ని గ్రూపులలోను అద్భుతమైన ప్రతిభ కనబర్చినారు.సీనియర్ ఇంటర్ Bi.P.C విభాగంలో కె. యామిని 1000 మార్కులకు గాను 989 మార్కులు సాధించి…
నెల్లూరు రూరల్ లో గాంధీనగర్ రోడ్డుకు మహర్దశ,ఎన్నికలవేళ మాత్రమే రాజకీయాలు
మన న్యూస్, నెల్లూరు రూరల్,ఏప్రిల్ 12 : నెల్లూరు రూరల్,వేదాపాళెం నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విగ్రహం నుండి డైకాస్ రోడ్డు వరకు రోడ్డును పరిశీలించిన నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.2 కోట్ల…
గోమాత, గోవిందుడితో ఆటలొద్దు,వైసీపీ నేతలకు హితవు పలికిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
మన న్యూస్, సర్వేపల్లి,ఏప్రిల్ 12:తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయాల్లోకి లాగడం వైసీపీకి అలవాటుగా మారింది అనే సర్వేపల్లి ఎమ్మెల్య సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.గతంలో చంద్రబాబు నాయుడి ఇంట్లో పింక్ డైమండ్ ఉందని నోటికొచ్చిన అబద్ధాలు చెప్పారు.తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి…