శ్రీకాళహస్తి పురపాలక సిబ్బందికి సేవా పురస్కారాల ప్రదానం…
పట్టణాభివృద్ధికి భారీ నిధులు…. శ్రీకాళహస్తి మే 13.శ్రీకాళహస్తి పురపాలక సంఘ కార్యాలయంలో వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి “సేవ పురస్కారాల” అవార్డు ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. పురపాలక కమిషనర్ భవాని ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ…
అనాథ చిన్నారులకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి భరోసా…. .
శ్రీకాళహస్తి: తొట్టంబేడు మండలం, సిద్ధిగుంట గ్రామానికి చెందిన ముగ్గురు అనాథ ఆడబిడ్డలకు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి కొండంత అండగా నిలిచారు. అనారోగ్యంతో తల్లిదండ్రులు మృతి చెందడంతో దిక్కులేని వారైన ఆ చిన్నారుల బాధ్యతను తాను స్వీకరిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు.…
12వ తరగతి సీబీఎస్ఈ ఫలితాలలో మంగళ్ విద్యాలయం విద్యార్థుల ప్రభంజనం
తిరుపతి మే 13:*పూతలపట్టు మండలం పేటమిట్టలోని మంగళ్ విద్యాలయం విద్యార్థులు ఈరోజు విడుదలైన 12వ తరగతి సీబీఎస్ఈ ఫలితాలలో అద్భుత ప్రతిభ కనబరిచి 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. వివిధ గ్రూపులలో విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి సత్తాచాటారు. పి.సి.ఎం గ్రూపులో…

టీటీడీలో స్థానిక రిజర్వేషన్ల సాధనే లక్ష్యం..తిరుపతి స్థానిక రిజర్వేషన్ పోరాట సమితి డీఎంసీ. భాస్కర్ పిలుపు…
తిరుపతి మే 13. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో జరుగుతున్న అన్యాయంపై తిరుపతి స్థానిక రిజర్వేషన్ పోరాట సమితి పోరాటాన్ని ఉధృతం చేసింది. ఈ మేరకు సమితి నాయకులు డీఎంసీ భాస్కర్ ఒక ప్రకటన…
రేణిగుంటలో రైల్వే అండర్ బ్రిడ్జి పునఃప్రారంభం..
వాహనదారుల కష్టాలకు లభించిన విముక్తి!… రేణిగుంట మే 13.తిరుపతి జిల్లా రేణిగుంట మండల కేంద్రంలో గత నెల రోజులుగా సాగుతున్న వాహనదారుల కష్టాలకు ఎట్టకేలకు తెరపడింది. రైల్వే అండర్ బ్రిడ్జ్ మరమ్మతుల కారణంగా మూసివేయడంతో, రేణిగుంట పట్టణంలోకి రావాలంటే వాహనదారులు పాత…
బాధిత కుటుంబాలకు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి పరామర్శ…
రేణిగుంట మే 13.శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి బుధవారం రేణిగుంట, ఏర్పేడు మండలాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు.తిమ్మయ్యగుంటలో నివాళిముందుగా రేణిగుంట మండలం, వెంకటాపురం పంచాయతీ పరిధిలోని తిమ్మయ్యగుంట…
వైభవంగా శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర… అమ్మవారిని దర్శించుకున్న శ్రీకాళహస్తిఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి..
తిరుపతి: తిరుపతిలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతరను పురస్కరించుకుని, శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి బుధవారం అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల కొంగుబంగారం, సాక్షాత్తు ఆ వేంకటేశ్వర స్వామి సోదరిగా విరాజిల్లుతున్న గంగమ్మ తల్లికి…
వైభవంగా శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర: అమ్మవారిని దర్శించుకున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి..
తిరుపతి: తిరుపతిలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతరను పురస్కరించుకుని, శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి బుధవారం అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల కొంగుబంగారం, సాక్షాత్తు ఆ వేంకటేశ్వర స్వామి సోదరిగా విరాజిల్లుతున్న గంగమ్మ తల్లికి…
సీనియర్ నాయకులు చిన్నారెడ్డిని పరామర్శించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి…
రేణిగుంట:శ్రీకాళహస్తి నియోజకవర్గ సీనియర్ నాయకులు,రేణిగుంట మండలం ఆర్.మల్లవరం నివాసి చిన్నారెడ్డి ని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి బుధవారం పరామర్శించారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారెడ్డి ని వారి నివాసంలో కలిసిన ఎమ్మెల్యే, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా…