కలికివాయిలో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర, సంసిద్ధత ఉత్సవాలు విజయవంతం
మన న్యూస్ సింగరాయకొండ:- కలికివాయి గ్రామ సచివాలయం పరిధిలో “స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ర్యాలీ నిర్వహించి, గ్రామస్తులకు వేసవి జాగ్రత్తలు, వడదెబ్బ నివారణపై అవగాహన కల్పించారు. తల్లులు, చిన్నపిల్లలు, వయోవృద్ధులు ఎండలో బయటకు వెళ్లకుండా…
మండల విద్యా వనరుల కేంద్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర.
మన న్యూస్ సింగరాయకొండ:– సింగరాయకొండలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంసింగరాయకొండ మండల విద్యా వనరుల కేంద్రంలో మండల విద్యాశాఖ అధికారి కత్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం…
పినపాక మండల బిఆర్ఎస్ సోషల్ మీడియా అధ్యక్షునిగా పూస సంతోష్ ఏకగ్రీవ ఎన్నిక
పినపాక, మన న్యూస్ :- పినపాక మండల బిఆర్ఎస్ సోషల్ మీడియా అధ్యక్షునిగా పూస సంతోష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,పినపాక మాజీ ఎమ్మల్యే రేగ కాంతారావు ఒక ప్రకటనలో తెలియజేశారు. నూతన…
కూటమి ప్రభుత్వం దుర్మార్గం పరాకాష్టకు చేరింది…… ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అక్రమ అరెస్ట్ లను ఖండించిన ……..ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
మన న్యూస్, నెల్లూరు ,మే 17:నెల్లూరు లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కూటమి ప్రభుత్వ విధానాలను దుయ్యబట్టారు.ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అక్రమ…
పుట్టగొడుగుల వెలుస్తున్న ప్రైవేట్ హాస్టల్స్ – చోద్యం చూస్తున్న ప్రభుత్వ అధికారులు
ప్రైవేటు హాస్టల్ శేజమానులు ఇస్తున్న కాసులకు కక్కుర్తి పడుతున్న ప్రభుత్వ అధికారులుఅబ్దుల్లాపూర్మెట్ మండల ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణ శూన్యంపేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రవేట్ హాస్టల్ యజమానులుబీసీ పీపుల్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొంగు వెంకటేష్ గౌడ్ అబ్దుల్లాపూర్ మెట్టు. మన…
సైనికులారా సలాం… ఆపరేషన్ సింధూర్ విజయోత్సవంలో ముత్తుకూరు జయజయకారాలు
Mana News, సర్వేపల్లి :- , సర్వేపల్లి నియోజకవర్గంలో ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకొని ఘనంగా తిరంగా యాత్ర నిర్వహించబడింది. ముత్తుకూరు తహసీల్దార్ కార్యాలయం నుంచి బస్టాండ్ సెంటర్ వరకు సాగిన ఈ యాత్ర త్రివర్ణ పతాకాలతో సందడి చేసింది. ఈ…
ఎమ్మెల్యే సత్యప్రభ ఆధ్వర్యంలో త్రివిధ దళాలకు కృతజ్ఞతగా తిరంగా ర్యాలీ – ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం కావడంతో భారీ ర్యాలీ
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం :- పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైనిక బలగాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ భారతదేశం సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ.కూటమి ప్రభుత్వం ఆదేశాలతో ఏలేశ్వరం పట్టణంలో స్థానిక…
Provide Employment to Telangana Film Workers:TFCC Chairman Dr. Pratani Ramakrishna Goud
Mana News :- Dr. Pratani Ramakrishna Goud holds a unique position in the Telugu film industry as an actor, producer, director, distributor, and as the Chairman of the Telangana Film…
తెలంగాణ సినీ కార్మికులకు పని కల్పించండి:టి ఎఫ్ సి సి చైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్.
Mana News :- నటుడుగా, నిర్మాతగా, దర్శకునిగా,డిస్ట్రిబ్యూటర్ గా, తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ గా డా. ప్రతాని రామకృష్ణ గౌడకు తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది. తన 35 ఏళ్ల సినీ ప్రయాణంలో, 41…
వైసిపి హయాంలో పనిచేసిన అధికారుల వలన రాష్ట్రానికి తలవపులు……
Mana News :- జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయం లో కొందరు అధికారుల వలన రాష్ట్రానికి తలవంపులు తీసుకొచ్చారు. పలువురు ఐఏఎస్ లు, ఐపీఎస్ లు జగన్ కి ఊడిగం చేయటం వలన ఈరోజు ఊచలు లెక్కపెట్టే పరిస్థితి వచ్చింది.…