నరేంద్ర మోడీ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌ను ఆస్వాదించిన అనంతపురం జిల్లా నాయకులు, కుటుంబ సభ్యులు
అహ్మదాబాద్, మన న్యూస్: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ ఎన్‌క్లేవ్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈరోజు గుజరాత్ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ సందర్భంగా ఉత్సాహవంతమైన వాతావరణం నెలకొంది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాకు…