డిసిసి బ్యాంక్ చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్

తిరుపతి, మన న్యూస్: డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (డిసిసి బి) చైర్మన్‌గా నియమితులైన అమాస రాజశేఖర్ రెడ్డిని కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ పూడి బాలసుబ్రమణ్యం రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతిలోని అమాస రాజశేఖర్ రెడ్డి నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పూడి బాలసుబ్రమణ్యం రెడ్డి, తనయుడు హితేష్ కుమార్ రెడ్డి కలిసి చైర్మన్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయనను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. ఈ సందర్బంగా రెండు కుటుంబాల మధ్య సానుకూలమైన సంభాషణలు జరిగాయి. తాజా బాధ్యతలతో డిసిసి బి బ్యాంక్ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు

Related Posts

విలేజ్ డిజిటల్ అసిస్టెంట్ల న్యాయమైన సమస్యల ను పరిష్కరించాలని ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారికి వినతి పత్రం అందజేత..!

వింజమూరు మన న్యూస్ : నియోజకవర్గంలో ఉన్న విలేజ్ సెక్రటేరియట్ సిబ్బంది సమస్యలను తీర్చాలని ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారికి తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ విలేజ్ చక్రటేరియట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతి పత్రం…

ఈస్ట్ వుడ్ ఇంగ్లీష్ స్కూల్ ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

వింజమూరు మన న్యూస్ : సిబిఎన్ అంటే ఒక వ్యక్తి కాదు అద్భుతమైన శక్తి అని ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ పేర్కొన్నారు. ఆదివారం వింజమూరు మండల కేంద్రంలోని బొమ్మ రాజుచెరువు సమీపంలో ఉన్న ఈస్ట్ వుడ్ ఇంగ్లీష్ స్కూల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

విలేజ్ డిజిటల్ అసిస్టెంట్ల న్యాయమైన సమస్యల ను పరిష్కరించాలని ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారికి వినతి పత్రం అందజేత..!

విలేజ్ డిజిటల్ అసిస్టెంట్ల న్యాయమైన సమస్యల ను పరిష్కరించాలని ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారికి వినతి పత్రం అందజేత..!

ఈస్ట్ వుడ్ ఇంగ్లీష్ స్కూల్ ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

ఈస్ట్ వుడ్ ఇంగ్లీష్ స్కూల్ ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

మహిళ అనుబంధ విభాగ మండల అధ్యక్షురాలుగా దెయ్యాల బేబీ

మహిళ అనుబంధ విభాగ మండల అధ్యక్షురాలుగా దెయ్యాల బేబీ

క్రిస్టియన్ విభాగ మండల అనుబంధ అధ్యక్షునిగా నాగబత్తుల ప్రేమ్ కుమార్

క్రిస్టియన్ విభాగ మండల అనుబంధ అధ్యక్షునిగా  నాగబత్తుల ప్రేమ్ కుమార్

సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పెద్ద తయ్యూరు జట్టు

సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పెద్ద తయ్యూరు జట్టు

నూతనంగా కర్నూలు డిసిఎంసి నాగేశ్వర యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన చిత్తూరు జిల్లా యాదవ సాధికార సమితి శ్రీధర్ యాదవ్

నూతనంగా కర్నూలు డిసిఎంసి నాగేశ్వర యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన చిత్తూరు జిల్లా యాదవ సాధికార సమితి శ్రీధర్ యాదవ్