విద్య, ఉద్యోగాలలో క్రీడాకారులకు 3% శాతం రిజర్వేషన్..35 ఏళ్ల క్రీడాకారుల కలను 35 రోజుల్లోనే నెరవేర్చాం -శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు
మన న్యూస్,తిరుపతి, :– టిడిపి జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే క్రీడాకారులకు విద్య ఉద్యోగాలలో మూడు శాతం రిజర్వేషన్ కల్పించారని రాష్ట్ర క్రీడా ప్రాణాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవి నాయుడు తెలిపారు. శనివారం శ్రీనివాస స్పోర్ట్స్…