Tag: #MananewsTelugu

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన మండల యువత అధ్యక్షులు గజేంద్ర.

బంగారుపాళ్యం, మనధ్యాస,జూన్ 25. రిపోర్టర్ :కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాల్యం మండల యువత అధ్యక్షులు మొగిలి గజేంద్ర రాష్ట్ర వైఎస్ఆర్సిపి పార్టీ ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని పులివెందుల పర్యటనలో భాగంగా మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.మండలంలో…

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్ పార్టీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు కొత్తపల్లి మహేంద్ర.

బంగారుపాళ్యం, మనధ్యాస,జూన్ 25. రిపోర్టర్: కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాల్యo మండలం తగ్గువారిపల్లి పంచాయతీకి చెందిన జిల్లా వైఎస్సార్ పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు కొత్తపల్లి మహేంద్ర రాష్ట్ర వైఎస్ఆర్సిపి పార్టీ ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని…

వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొన్న వైసిపి నేతలు

బంగారుపాళ్యం, మనధ్యాస,జూన్ 25 రిపోర్టర్ : కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం నలగాంపల్లె గ్రామానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాథాన్ వేలు తృతీయ కుమారుడు భూపతి&ఐసాక్ ,సౌమ్యపరిశుద్ధ వివాహ రిసెప్షన్ విందులో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన…

శ్రీ ఆరేటమ్మ గుడి కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్న డా. సునీల్ కుమార్ .

బంగారుపాళ్యం, మనధ్యాస,జూన్ 25 రిపోర్టర్ :కమల్ రెడ్డి. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం రోల్లవారిపల్లి గ్రామంలో ప్రతిష్టించిన శ్రీఆరేటమ్మ దేవాలయ కుంభాభిషేక మహోత్సవ పూజా కార్యక్రమంలో పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డా.సునీల్ కుమార్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రవిరెడ్డి, హరిక్రిష్ణారెడ్డి,సతీష్…

రోళ్ళవారిపల్లె లో వైభవంగా ఆరేటమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన.

రిపోర్టర్ కమల్ రెడ్డి. బంగారు పాల్యం, మన ధ్యాస, జూన్ 24 బంగారు పాల్యం మండలం, రోళ్ళవారిపల్లె గ్రామం నందు ఆరేటమ్మ అమ్మవారి గుడిని నూతనంగా నిర్మించి గత మూడు రోజులగా పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 21వ…

ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు పరిశీలించిన రాష్ట్ర స్థాయి అధికారులు.

మన ధ్యాస, మక్తల్: తెలంగాణ రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి గారి ఆదేశాల మేరకు.మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని,గోలపల్లి గ్రామ శివారులో 200 కోట్ల రూపాయల నిధులతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను రాష్ట్రస్థాయి కోఆర్డినేటర్ చంద్రసేనారెడ్డి, ఇంజనీరింగ్…

వాకిటి శ్రీహరి అన్న సేవాసమితి ఆధ్వర్యంలో 11వ తేదీన ఉచిత కంటి వైద్య శిబిరం..

మన ధ్యాస, మక్తల్: నియోజకవర్గం లోని కృష్ణ మండలం తంగిడి గ్రామంలో 11వ తేదీ గురువారం రోజు వాకిటి శ్రీహరి అన్న సేవా సమితి, తంగేడి గ్రామ సర్పంచ్, కృష్ణా మండలం కాంగ్రెస్ నాయకుల సహకారంతో పాలమూరు రాంరెడ్డి కంటి ఆసుపత్రి…

వీధులు గాలులు, వర్షం వలన కరెంటు స్తంభం తిరగబడి వైర్లు తగిలి మృతి చెందిన రెండు పాడే ఆవులు

జీవనాధారం కోల్పోయిన గిరిజనులకు నష్టపరిహారం చెల్లించాలి, ప్రభుత్వం ఆదుకోవాలి సాలూరు మన ధ్యాస ప్రతినిధి:- పార్వతిపురం మన్యం జిల్లా సిపిఎం పాచిపెంట మండలం కూనం బంధవలస గ్రామానికి చెందిన గిరిజనులు చొక్కాపు పెంటయ్య మజ్జి సీతారాం లకు చెందిన రెండు పాడి…

చెరువులలోని ఒండ్రు మట్టిని ఇటుక బట్టీలకు ఇవ్వడాన్ని ఆపుదల చేయాలి, మట్టిని రైతుల పొలాలకు ప్రభుత్వమే అందివ్వాలి.

మన ధ్యాస, మక్తల్:ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం ముందు శుక్రవారం దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక చేపట్టిన ధర్నా విజయవంతమైందని కేఎన్పీఎస్ జిల్లా అధ్యక్షులు డి చంద్రశేఖర్ తెలిపారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి ప్రసంగించారు. దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు మరియు…

మక్తల్, నారాయణ పేట,కొడంగల్ ఎత్తిపోతల పథకం ను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి.

మన ధ్యాస, మక్తల్: మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలిపారు.కృష్ణా , భీమా నదులపై నిర్మించనున్న ప్రాజెక్టు పనుల పురోగతిపై గురువారం ముఖ్యమంత్రి బెంగుళూరు…