Tag: #MananewsTelugu

అనుమతి పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు పట్టివేత.

మన ధ్యాస, మక్తల్: మండలం చిట్యాల వాగు నుంచి మక్తల్ పట్టణానికి అనుమతి పత్రాలు లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను మక్తల్ పోలీసులు పట్టుకున్నారు.యాదవ్ నగర్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించగా, ఇసుక రవాణాకు సంబంధించిన అనుమతి పత్రాలను చూపించకపోవడంతో…

అయ్యప్ప డిగ్రీ కళాశాలలో ఘనంగా ప్రేషర్స్ డే వేడుకలు.

మన ధ్యాస, మక్తల్: గురువారం పట్టణంలోని అయ్యప్ప కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా అయ్యప్ప డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ అంజిరెడ్డి, ప్రిన్సిపాల్ అనంతరెడ్డి మాట్లాడుతూ,విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని గొప్ప ఫలితాలు సాధించాలని,విద్యార్థులు జీవితం లో ఉన్నత…

అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్ల పట్టివే.

మన ధ్యాస, మక్తల్ :అక్రమంగా వేసుకున్న తరలిస్తున్న రెండు టిప్పర్లను పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది ఎస్ఐ రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఐస్కొన్న తరలిస్తున్న…

విద్యాశాఖామంత్రి నారా లోకేష్ ను కలిసిన ఎన్.పి.ధరణి నాయుడు

బంగారుపాల్యం ,మన ధ్యాస, ఆగస్టు 20 రిపోర్టర్ కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం. బంగారుపాళ్యం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.పి.ధరణి నాయుడు గురువారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఐటి, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ ను…

వైష్ణవి కాలేజీలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు..

మక్తల్ మన ధ్యాస : పట్టణంలోని సంగంబండ రోడ్ లో ఉన్న వైష్ణవి బాలికల జూనియర్ కళాశాలలో శుక్రవారం ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. సరస్వతీదేవి చిత్రపటానికి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం..ప్రథమ సంవత్సర విద్యార్థులకు సీనియర్లు ఘనంగా స్వాగతం…

లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పూతలపట్టు కెప్టెన్ గా రాజేష్.

చిత్తూరు, మన ధ్యాస ,జూలై 29 రిపోర్టర్ కమల్ రెడ్డి పూతలపట్టు నియోజకవర్గం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కెప్టెన్ గా తవణంపల్లి మండలం స్వస్తిక్ నగర్ కు చెందిన టి రాజేష్ ఎంపికయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర పరిపాలన…

మూడోసారి మక్తల్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అల్కూరి రవికుమార్.

తన విశ్వసనీయతకు పట్టం కట్టిన మంత్రి వాకిటి శ్రీహరికి,ధన్యవాదాలు తెలిపిన రవికుమార్. మన ధ్యాస, మక్తల్; సంవత్సరాల తరబడి పార్టీని నమ్ముకుని నిబద్దతతో విశ్వసనీయతతో సేవ చేసి, ఎదురుచూసిన వారికి కాంగ్రెస్ పార్టీ దోక చేయబోదని, అలాంటి వారికే పట్టం కడతారని…

తాగునీటి బోరును ప్రారంభించిన టిడిపి నేత మాజీ ఉప సర్పంచ్ బి.లోకనాథ నాయుడు

బంగారుపాళ్యం, మన ధ్యాస, జూలై 3 చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం తగ్గువారిపల్లే పంచాయతీ ఇందిరమ్మ కాలనీలో తాగునీటి బోరు ను శుక్రవారం స్థానిక మాజీ ఉప సర్పంచ్ బి.లోకనాథ నాయుడు ప్రారంభించారు.తాగునీటి సమస్య తీరినందు కు స్థానిక…

అధికారులు మారిన సమాచార హక్కు చట్టం బోర్డు మారలేదు.

-నిర్లక్ష్య వైఖరితో విధులు నిర్వహిస్తున్న గ్రామపంచాయతీ అధికారులు. మన ధ్యాస, మక్తల్: సమాచార హక్కు చట్టం 2005 భారత దేశంలో అక్టోబర్ 12న అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రతి భారతీయ పౌరుడికి వజ్రాయుధం లాంటిది. ఈ చట్టాన్ని కొందరు అధికారులు…

కానిస్టేబుల్ గజేంద్ర సేవలుఅభినందనీయం

జిల్లా నాన్ క్యాడర్ ఎస్పి రాజశేఖర్ రాజు ప్రశంస చిత్తూరు, మనధ్యాస, జూన్ 30 రిపోర్టర్: కమల్ రెడ్డి పోలీసుశాఖ కు కానిస్టేబుల్ గజేంద్ర చేసిన సేవలు అభినంద నీయమని జిల్లా నాన్ క్యాడర్ ఎస్పీ రాజశేఖర్ రాజు ప్రశంసించారు. మంగళవారం…