టిడిపి నేతల వినతిపత్రం – చిత్తూరు జిల్లా ఎస్పీకి సమర్పణ
చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 7 :చిత్తూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తుషార్ డూడిని జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి పలు ప్రజా సమస్యలపై వినతిపత్రం అందజేశారు.వినతిపత్రంలో ముఖ్యంగా ప్రస్తావించిన అంశాలు:2019 – 2024 మధ్య టిడిపి కార్యకర్తలపై…