అవార్డు భాద్యత పెంచింది.. అంబటి బ్రహ్మయ్య
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా, విద్యా రంగంలో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా, తనకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించడం ఎంతో గర్వకారణంగా భావిస్తున్నాను. ఈ అవార్డు నా వ్యక్తిగత విజయమే కాకుండా, నా విద్యార్థులు,…
స్కూల్ కాంపౌండ్లో ఆరోగ్య కేంద్రం నిర్మాణంపై వివాదం
కళ్యాణదుర్గం, మన ధ్యాస: కుందుర్పి మండలం ఏనుములదొడ్డి గ్రామంలో ప్రతిపాదిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) స్థల ఎంపికపై వివాదం రగులుతోంది. ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి భూమి ఇవ్వడానికి దాతలు ముందుకు వస్తున్నా, పాఠశాల ప్రహరీ గోడ ఆవరణలో నిర్మాణం చేపట్టాలన్న…
రక్తదానంలో ఆధ్యుడు డ్రైవర్ కృష్ణుడు.
సామాజిక స్పృహ కలిగిన కృష్ణ ఉరవకొండ పట్టణంలో పదో వార్డులో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాడుగ కారు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కృష్ణది ఓ పాజిటివ్ బ్లడ్.ఆపత్కాలంలో రక్తదాన ఆవశ్యకత ఏర్పడినప్పుడు చుట్టుకున్న స్పందించే నైజం…
శ్రీమతి రజిని…. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ బోధిని
–జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత.-శ్రీమతి రజిని ఇలా.. భర్త నాగమల్లి ఆలా..-సమాజ సేవలో ఇద్దరూ ఇద్దరే.ఉరవకొండ మన ధ్యాస:ఆమె పేరు రజిని. చక్కటి విద్యా బోధనలోరాటుడేలింది.భర్త నాగమల్లి రైతుల సేవలో తరిస్తూ ఇద్దరూ ఇద్దరే గా సమాజ సేవలో తల…
ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ గురుపూజోత్సవ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారికి సింగరాయకొండ , మూలగుంటపాడులోని అభ్యుదయ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ముఖ్యఅతిథిగా జన విజ్ఞాన వేదిక ప్రకాశం జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ బి.…
అమ్మ పల్లి శ్రీ మల్లికార్జున యూత్ గణేష్ లడ్డు 95 వేలు పలికింది.
మన ధ్యాస, నారయణ పేట జిల్లా : వినాయక చవితి అంటేనే మొదటగా గుర్తుకు వచ్చేది లడ్డు వేలం, అలాంటి లడ్డు వేలం 95 వేలు పలకడంతో శ్రీ మల్లికార్జున యూత్ గణేష్ కమిటి సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిది…
కాణిపాకంలో వైభవంగా అశ్వ వాహన సేవ
కాణిపాకం, మన ధ్యాస సెప్టెంబర్ 5:స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు తొమ్మిదవ రోజు రాత్రి అశ్వ వాహన సేవ వైభవంగా జరిగింది. అర్చకులు స్వామి వారి మూల విరాట్ కు పూజలు చేసి ఊరేగింపు…
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు మీనాక్షి, రాధా కుమారి ఎంపిక
యాదమరి, మన ధ్యాస సెప్టెంబర్ 4 : చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారి ఈరోజు ప్రకటించిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. వరిగపల్లి, యాదమరి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్)గా…
మత్స్య శాఖ మరియు ఆత్మ వారి ఆధ్వర్యంలో**మత్స్య కారులకు బోటు ఇంజన్ మరియు చేపల అధిక ఉత్పతి పై శిక్షణ కార్యక్రమం
మనధ్యాస న్యూస్ సింగరాయకొండ:- రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో మత్స్య సంపద పెంచేందుకు కృషి చేస్తుంది అని ప్రకాశం జిల్లా మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, CH.శ్రీనివాసరావు తెలియజేసినారు.సింగరాయకొండ మండలం లోని పాకల పోతయ్య గారి పట్టాపుపాలెంలో, పాకల పల్లిపాలెం గ్రామంలో చేపల అధిక…
సురక్ష వెహికల్ ద్వారా సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన
అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ ఆదేశాల మేరకు విడపనకల్లు మండలం పాల్తూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం సైబర్ నేరాలు, వాటి అనర్థాలపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ‘సురక్ష’ ఎల్ఈడీ డిస్ప్లే బొలేరో వాహనం ద్వారా గ్రామాలు,…