బంగారు పాళ్యం, మనధ్యాస, డిసెంబర్ 21

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలంలోని గుండ్లకట్టమంచి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వైఎసార్ పార్టీ అధ్యక్షుడు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు కె.దినకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ముందుగా గ్రామస్తులతో కలిసి భారీ కేక్ కట్ చేసి అందరికి పంచి పెట్టారు.అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో హరిప్రసాద్, సతీష్,గోపి,గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *