Tag: #andhrapradesh

ధర్మ పాలకుడు మన చంద్రబాబు-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

శ్రీకాళహస్తి, మన న్యూస్.అభివృద్ధి మరియు సంక్షేమం అనే రెండు అంశాల మధ్య ఎక్కడా ప్రాధాన్యతా క్రమంలో హెచ్చుతగ్గులు రాకుండా చూసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పధంలో తీసుకెళుతున్న ధర్మ పాలకుడు చంద్రబాబు అని తెలుగుదేశం పార్టీ, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక…

నాయి బ్రాహ్మణుల సమస్యలపై మంత్రులకు వినతి…

మన న్యూస్,తిరుపతి,:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం ఆధ్వర్యంలో కార్పొరేషన్ డైరెక్టర్లు పలువురు శుక్రవారం రాష్ట్ర మంత్రులను కలిసి పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి…

ఏడాదిలోనే విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలకు మంత్రి లోకేష్ నాంది పలికారుమంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

విద్యకే కూటమి ప్రభుత్వం పెద్దపీట ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం షైనింగ్ స్టార్స్ అవార్డులతో పేద విద్యార్థులకు ప్రోత్సాహం సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన మంత్రి మన న్యూస్ సింగరాయకొండ:- విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని…

విద్యార్థులకు బుక్స్ పంపిణీ కార్యక్రమంలో అతిథిగా రిటైర్డ్ ఎంఈఓ కోటపాటి

మన న్యూస్ సింగరాయకొండ:- మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బింగినపల్లి వైసీ నందు పాఠశాల ప్రారంభమైన మొదటి రోజే విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్లలో భాగంగా బుక్స్ పంపిణీ కార్యక్రమం పాఠశాల చైర్మన్ చౌటూరి అనురాధ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంకి…

సింగరాయకొండ మండల వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల నూతన అధ్యక్షుల నియామకం

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా కొండపి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని సింగరాయకొండ మండల వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులను పార్టీ అధిష్టానం 12-06-2025 తేదీన అధికారికంగా నియమించింది. పార్టీ అధినేత వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు…

సంవత్సరం పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం – సింగరాయకొండలో విజయోత్సవ ర్యాలీ, కేక్ కట్ చేసి సంబరాలు

మన న్యూస్ సింగరాయకొండ:- కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైన సందర్భంగా, ప్రకాశం జిల్లా సింగరాయకొండ పట్టణంలోని పాకల రోడ్, ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కూటమి నేతల ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించబడింది.ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి,…

సూపరి పాలనకు ఏడాదిపై పాలసముద్రం మండలంలో తాళ్లూరి శివ ఆధ్వర్యంలో సంబరాలు

పాలసముద్రం, మన న్యూస్.. కూటమి ప్రభుత్వం సుపరిపాలన కు ఏడాది పై పాలసముద్రం మండలంలో టిడిపి సీనియర్ నాయకుడు తాళ్లూరి శివ నాయుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా తాళ్లూరి శివ నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి…

మన న్యూస్,తిరుపతి, :తెలుగుదేశం జనసేన బిజెపి ప్రభుత్వ ఏడాది పాలన పూర్తి కావడంతో తిరుపతిలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు టౌన్ క్లబ్ సర్కిల్లో గురువారం సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి గజపూల మాల వేసి…

కూటమి ఏడాది పాలన విజయవంతం….తిరుపతిలో టిడిపి శ్రేణుల సంబరాలు..

మన న్యూస్,తిరుపతి, :తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన ఓటమి ప్రభుత్వ ఏడాది పాలన విజయవంతం అయిందని తెలుగుదేశం పార్టీ నేతలు తెలిపారు. గురువారం రేణిగుంట రోడ్డు లోని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు కార్యాలయంలో కూటమి ప్రభుత్వ ఏడాదిపాలన విజయోత్సవ సంబరాలను పార్టీ…

రేషన్ బియ్యం పట్టివేత

మన న్యూస్ సాలూరు జూన్ 12 :– పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో రేషన్ బియ్యాన్ని ఒడిస్సా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు రెవెన్యూ అధికారులు ఆ బియ్యాన్ని . గురువారం Ap 39 TE 7153 నెంబర్ గల ఆటోలో రేషన్…