Tag: #andhrapradesh

బస్సు ప్రమాద బాధిత కుటుంబానికి అన్ని విధాల సహాయం – ఎమ్మెల్యే డా. వి.ఎం. థామస్ హామీ

వెదురుకుప్పం, మన న్యూస్ :– కర్ణాటక రాష్ట్రం లో హుస్కోట వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మృతి చెందిన వెదురుకుప్పం మండలం ఆళ్ళుమడుగు గ్రామనికి చెందిన కే.కేశువులు రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించి కుటుంబ సభ్యులను ఓదార్చిన…

సీనియర్ జర్నలిస్ట్ కంచర్ల రామయ్యకు ఘన నివాళి – కందుకూరు సభలో రాజకీయ ప్రముఖుల శ్రద్ధాంజలి

కందుకూరు, మన న్యూస్ :- ప్రకాశం జిల్లా కందుకూరులో ఈ రోజు తూర్పు రాయలసీమ పట్టబద్రుల ఎమ్మెల్సీ మరియు ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ తండ్రి, సీనియర్ జర్నలిస్ట్ శ్రీ కంచర్ల రామయ్య భౌతికకాయానికి పలువురు నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా…

గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్మార్ట్ జెన్ స్కూల్ విద్యార్థిని సాయి ఆరాధ్య

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండకు చెందిన స్మార్ట్ జెన్ గ్లోబల్ స్కూల్‌ విద్యార్థిని కోలపర్తి వెంకట సాయి ఆరాధ్య గిన్నిస్ వరల్డ్ రికార్డులో తన పేరును నిలుపుకుంది. ఆమె 5వ తరగతి చదువుతో పాటు కూచిపూడి నృత్యంలో ఆసక్తి చూపిస్తూ, 2023…

ఉత్తమ ఉపాధ్యాయుడికి హృదయపూర్వక వీడ్కోలు

మన న్యూస్ సింగరాయకొండ:- పాత సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని మల్లికార్జున్ నగర్ ప్రాథమిక పాఠశాల నుండి గౌదగట్ల వారిపాలెం పాఠశాలకు బదిలీ అయిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అర్రిబోయిన రాంబాబు గారికి స్థానిక కాలనీవాసులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు…

వనజాక్షి మృతి పట్ల తెలుగు యువత అధ్యక్షుడు గురుసాల కిషన్ చంద్ సంతాపం – కుటుంబానికి పరామర్శ

వెదురుకుప్పం, మన న్యూస్ వివరాలు:గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని వెదురుకుప్పం మండలం, ఇనాం కొత్తూరు పంచాయతీ పరిధిలోని దామర కుప్పం గ్రామానికి చెందిన శ్రీమతి వనజాక్షి గారు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె మృతి పట్ల నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు గురుసాల కిషన్…

సింగరాయకొండలో రేపు జాబ్ మేళా

మన న్యూస్ సింగరాయకొండ:- ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్తంగా ఈ నెల 20న (శుక్రవారం) సింగరాయకొండ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాలో కీర్తి మెడికల్స్, పేటీఎం, డెలివరీ డాట్…

పుట్టినరోజు సందర్భంగా పాఠశాల విద్యార్థులకు విద్యా పరికరాల పంపిణీ

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, పాత సింగరాయకొండ పంచాయితీ పరిధిలో గౌదగట్ల వారి పాలెం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు సోమరాజుపల్లి గ్రామానికి చెందిన వల్లెపు మాల్యాద్రి – సుకన్య దంపతుల కుమారుడు వీర…

పాకల మరియు ఉల్లపాలెం గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలంలోని పాకల మరియు ఉల్లపాలెం గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగరాయకొండ సహాయ వ్యవసాయ సంచాలకులు నిర్మలా కుమారి హాజరయ్యారు. మండల వ్యవసాయ అధికారి టి పూర్ణచంద్రారావు…

మాదిగ మహా మేళా సభను జయప్రదం చేయండి

మన న్యూస్ సింగరాయకొండ:- నిన్న ది:17-06-2025 న సింగరాయకొండ Dr. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ప్రాంగణం వద్ద మాదిగ మహా మేళా కరపత్రాలు ఆవిష్కరణ చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు రావినూతల వెంకటేష్ మాదిగ మాట్లాడుతూ,…

సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ

మన న్యూస్,తిరుప‌తిః ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి చెక్కుల‌ను తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ముగ్గురు ల‌బ్దిదారుల‌కు చెక్కుల‌ను ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు పంపిణీ చేశారు. 48వ డివిజ‌న్ రాజీవ్ గాంధీ కాల‌నీకి చెందిన ఎఆర్ అయ్య‌ప్ప కు ఎన‌భై తొమ్మిది వేల ఆరువంద‌ల…