చింతవరంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
గూడూరు మన న్యూస్ :- సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో చిల్లకూరు మండలం చింతవరం పంచాయతీ నందు ప్రారంభించిన శాసన సభ్యులు, డాక్టర్ పాశిం సునీల్ కుమార్ గూడూరు నియోజకవర్గం. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో అమలు చేసిన…