

ఎస్ఆర్ పురం,మన న్యూస్… తెలుగుదేశం పార్టీ కార్యకర్త లోకయ్య కు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అండగా ఉంటారని ఎమ్మెల్యే పి ఏ చంద్రశేఖర్ అన్నారు ఎస్ఆర్ పురం మండలం ఎన్ ఆర్ పురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త లోకయ్య చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కు తెలిసిన వెంటనే ఎమ్మెల్యే పి ఏ చంద్రశేఖర్ ద్వారా తిరుపతి సిమ్స్ హాస్పిటల్ డాక్టర్లతో మాట్లాడి లోకయ్యను సిమ్స్ ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని సిమ్స్ వైద్యాధికారులకు తెలియజేశారు దీనితో లోకయ్య సిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు గురువారం ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఆ దేశాలతో పిఏ అనిల్ ద్వారా లోకయ్యకు పదివేల రూపాయలు సిమ్స్ హాస్పిటల్లో లోకయ్యకు అందించడం జరిగింది… ఈ సందర్భంగా లోకయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే థామస్ సార్ కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కు కృతజ్ఞతలు తెలియజేశారు