గణతంత్ర దినోత్సవ సందర్భంగా జండా వందన కార్యక్రమంలో పాల్గొన్న పెద్దకొండూరు సర్పంచ్ మొక్కా సుజాత..
కలిగిరి, జనవరి 26,మన న్యూస్, (నాగరాజు కె). కలిగిరి మండలం పెద్దకొండూరు గ్రామ పంచాయతీ సచివాలయం లో మరియు స్కూల్ నందు సర్పంచ్ మొక్కా సుజాత ఆదర్వం లో గణతంత్ర దినోత్సవ సందర్బంగా జాతీయ జండా వందన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు,అనంతరం…