Month: January 2026

ఏలేశ్వరం లో ఆర్ ఆర్ ఎస్ విద్యార్థులతో అవగాహన శివం లో పాల్గొన్న ఉమ్మడి వెంకట్రావు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఏలేశ్వరం లో కళాశాల విద్యార్థుల శిబిరంలో వి ఎస్ ఆర్ డిగ్రీ కళాశాల లో పిఠాపురం రామచంద్రరావు గారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ…

మంత్రి గొట్టిపాటి రవికుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే కాకర్ల.

నెల్లూరు జనవరి 27, మన ధ్యాస న్యూస్,(నాగరాజు కె ). నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో నూతనంగా నిర్మితమైన విద్యుత్ సబ్‌స్టేషన్‌ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఉదయగిరి శాసనసభ్యులు…

సర్పంచ్ ఉప సర్పంచ్ కు ఉపాధ్యాయులు ఘనంగా సన్మానం..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి పాఠశాలలో గ్రామ సాధారణ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ బోయిని హరిణ్ కుమార్,ఉప్ప సర్పంచ్ గంగారం లకు ఉపాధ్యాయులు సాయి రెడ్డి, గణేష్,సుధారాణి,లు కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు, అనంతరం…

ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు…

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ బోయిని హరిన్ కుమార్, పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సాయి రెడ్డి లు…

వైసీపీ ఆధ్వర్యంలో ఒకటో వార్డులో గణతంత్ర దినోత్సవ వేడుకలు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మిన్నంటుతుండగా,నగర పంచాయతీ పరిధిలోని 1వ వార్డు నందు పేకల జాను,బత్తిన శీను ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏలేశ్వరం పట్టణ…

కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆధ్వర్యంలో 77 వ గణతంత్ర దినోత్సవం ఘనంగా,నిర్వహణ.హాజరైన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ బంగ్లాలో తేనేటి విందు.ప్రజాప్రతినిధులు అధికారుల సమన్వయానికి నిదర్శనంగా వేడుక. నెల్లూరు జనవరి 26, మన ధ్యాస న్యూస్,(నాగరాజు కె). నెల్లూరు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ బంగ్లా ప్రాంగణంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా…

గాంధీ వేషధారణ వేసిన చిన్నారితో ఎమ్మెల్యే కాకర్ల..

వింజమూరు, జనవరి 26,మనా ధ్యాస న్యూస్,(నాగరాజు కె ). వింజమూరు మండల కేంద్రంలో నీనేతాజీ వికాస హైస్కూల్ మరియు జూనియర్ కళాశాల ప్రాంగణం లో 77 వ గణతంత్ర దినోత్సవం రోజున గాంధీ వేషధారణ వేసిన చిన్నారిని ఎమ్మెల్యే కాకర్ల సురేష్…

ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు,స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించిన ఎమ్మెల్యే కాకర్ల.

ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..యువత దేశాభివృద్ధికి బాధ్యతగా ముందుకు రావాలని పిలుపు. వింజమూరు జనవరి 26, మన ధ్యాస న్యూస్,(నాగరాజు కె). వింజమూరు మండల కేంద్రంలోని నేతాజీ వికాస్ హైస్కూల్ మరియు జూనియర్…

తూర్పు లక్ష్మీపురం గ్రామ అభివృద్ధి అధికారికి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రతిభా పురస్కారం.

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:గణతంత్ర దినోత్సవం సందర్భముగా ఉత్తమప్రతిభ కనబరచిన పలువురు ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభా పురస్కారాలు అందించారు.కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీపురం గ్రామ అభివృద్ధి అధికారి రాగతి వీరబాబుకు ఉత్తమ గ్రామ అభివృద్ధిఅధికారి గా…

ఏలేశ్వరం మండలం ఉద్యాన శాఖ అధికారికి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ పురస్కారం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: గణతంత్ర దినోత్సవం సదర్భంగా ఉత్తమప్రతిభ కనబరచిన పలువురు ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభా పురస్కారాలు అందించారు.కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఉద్యాన శాఖ అధికారిని కె దివ్యశ్రీ ఉత్తమ మండల ఉద్యాన వనశాఖ అధికారినిగా…