Month: January 2026

రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ కండక్టర్ మృతి.

ఆత్మకూరు, జనవరి 25,మన ధ్యాస,.(నాగరాజు కె ). ఆత్మకూరు పట్టణ సమీపంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఉదయగిరి డిపో ఆర్టీసీ కండక్టర్, ప్రముఖ చిత్రకారుడు సుదర్శన్ దుర్మరణం చెందారు. ఆర్టీసీ కండక్టర్ గా విధులు నిర్వహించడంతోపాటు చిత్రలేఖనంలో విద్యార్థులకు శిక్షణ ఇస్తూ…

బాలికలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి జిల్లా సీనియర్ సివిల్ జడ్జి భారతి.

చిత్తూరు జనవరి 24 మన ద్యాస జిల్లా కేంద్రంలోని చిత్తూరు నగరంలో కొంగారెడ్డి పల్లి నందు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ ఆధ్వర్యంలో, జిల్లా అధ్యక్షులు రమేష్ బాబు అధ్యక్షతన 19వ జాతీయ…

ఇరిగేషన్ అధికారులతో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కీలక సమావేశం.సాగునీటి భద్రతే లక్ష్యం- ఎమ్మెల్యే కాకర్ల..

ఉదయగిరి నియోజకవర్గ నీటిపారుదల సమస్యలపై సమీక్ష. వింజమూరు జనవరి 24, మన న్యూస్,(నాగరాజు కె ). తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ సమగ్ర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఉదయగిరి…

కావలి మాజీ శాసనసభ్యులు గొట్టిపాటి కొండపనాయుడు 24 వ వర్ధంతి నీ ఘనగా నిర్వహించిన సోమశిల ప్రాజెక్టు వైస్ చైర్మన్ పులిగుంట మధుమోహన్ రెడ్డి.

జలదంకి, మన న్యూస్, జనవరి 25,(నాగరాజు కె ). జలదంకి మండలంలో ప్రజా సేవకు చిరునామాగా నిలిచిన కావలి మాజీ శాసనసభ్యులు గొట్టిపాటి కొండప నాయుడు 24వ వర్ధంతి నేడు భావోద్వేగాల మధ్య సోమశిల ప్రాజెక్టు వైస్ చైర్మన్ పులిగుంట మధుమోహన్…

మామిడి కవర్ల తయారీ కేంద్రం యూనిట్ ను ప్రారంభించిన జిల్లా ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ కోటేశ్వరరావు.

తవణంపల్లి జనవరి 24 మన ద్యాస స్థానిక రైతుల ఆర్థిక అభివృద్ధిని ఆకాంక్షిస్తూ తవణంపల్లి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్( ఎఫ్. పి. ఓ.) ఆధ్వర్యంలో తవణంపల్లి మండలంలోని మత్యం గ్రామంలో ఏర్పాటు చేసిన మామిడి కవర్ల తయారీ కేంద్రం యూనిట్ను శుక్రవారం…

ఎస్‌ఐ శివకుమార్‌కు ఘనంగా సన్మానం…

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ శివకుమార్‌ కు హసన్‌పల్లి గ్రామ సర్పంచ్ బోయిని హరిన్ కుమార్,ఉప్ప గ్రామ సర్పంచ్ గంగారాం లు కలిసి ఎస్‌ఐ శివకుమార్‌కు శాలువా కప్పి…

వంటేరు వరదారెడ్డి చారిట్రబుల్ ట్రస్ట్ ఆదర్వం లో బ్రాహ్మణ క్రాక నందు ఉచిత వైద్య శిబిరం..

జలదంకి, మన న్యూస్, జనవరి 24.(నాగరాజు కె ). జనవరి 24 శనివారం రోజు జలదంకి మండలం బ్రాహ్మణ క్రాక గ్రామం లో వంటేరు వరదా రెడ్డి చారిటబుల్ ట్రస్టు చైర్మన్ మరియు కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి…

వరుపుల తమ్మయ్య బాబు కుటుంబాన్ని పరామర్శించిన ముద్రగడ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: వరుపుల తమ్మయ్య బాబు కుటుంబాన్ని పరామర్శించిన ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీ సీనియర్ నాయకులు, అందరి అప్యాయతను చూరగొన్న వరుపుల తమ్మయ్య బాబు ఇటీవల స్వర్గస్తులైన సంగతి మనందరికీ విదితమే.ఈరోజు వారి నివాసానికి వెళ్లిన వైయస్సార్…

బాలికలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: బాలిక దినోత్సవం సందర్భంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ప్రభుత్వ హెల్త్ సెంటర్ అధికారిణి డాక్టర్ సౌభాగ్య సరోజినీ మాట్లాడుతు…

యర్రవరం శ్రీ సూర్య కాలేజీలో ఐసీడీఎస్ ఆద్వర్యంలో జాతీయ బాలిక దినోత్సవం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగాప్రత్తిపాడు ఐసిడిఎస్ ప్రాజెక్టు సీడీపీవో పద్మావతి సూచనలుతో అవగాహన ర్యాలీ చేపట్టారు.ఏలేశ్వరం మండలం కొత్త యర్రవరం గ్రామంలో ఐసిడిఎస్ సిబ్బంది ఆధ్వర్యంలో శ్రీ సూర్య కాలేజీ వద్ద జాతీయ బాలిక దినోత్సవం…