Month: August 2025

ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించి వారి ఆర్థిక బకాయిలు తక్షణమే చేల్లించాలని డిమాండ్ చేసిన ఎస్ టి యూ కార్యవర్గ సభ్యులు

మన న్యూస్ యాదమరి ఆగస్ట్-20 ఈరోజు యాదమరి మండలంలో వివిధ పాఠశాలలను సందర్శించి రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టియూ) సభ్యత్వ స్వీకరణ, ఉపాధ్యాయుల సమస్యల సేకరణ కార్యక్రమము నిర్వహించడమైనది. ఈ సందర్భంగా ఎస్టియూ చిత్తూరు జిల్లా శాఖ అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి…

ఎస్సైగా పదోన్నతి పొందిన ఆంజనేయులు, అభినందించిన జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : ప్రజలకు బాధ్యతాయుతంగా సేవలందిస్తే సమాజంలో పోలీసుల పట్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలియజేశారు.ఎస్సైగా పదోన్నతి పొందిన ఆంజనేయులు ను అభినందించారు. బుధవారం రోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో…

రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు..ఎమ్మెల్యే తోట

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నవ భారత నిర్మాత,మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు,కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి…

సెప్టెంబర్ 1 మహాధర్నా విజయవంతం చేయాలి.మండల అధ్యక్షులు కలకొండ నారాయణ,

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మహ్మద్ నగర్:పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా సెప్టెంబర్ 1వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరగబోయే పి ఆర్ టి యు మహాధర్నాను విజయవంతం చేయాలని పి ఆర్ టి యు టీ యస్…

నామినేటెడ్ పదవులు బిజెపి జనసేనలకు సైతం కేటాయించాలి.

ఉరవకొండ, మన న్యూస్: పదవుల కేటాయింపులో సమతుల్యత పాటించాలనే డిమాండ్‌తో కూటమి భాగస్వామ్య పార్టీలైన బిజెపి, జనసేన నేతలు గళమెత్తారు. ముఖ్యంగా నామినేటెడ్ పదవుల విషయంలో పాలకపార్టీ తమకే పరిమితం కాకుండా, భాగస్వామ్య పార్టీలకూ ప్రాధాన్యత ఇవ్వాలని వారు స్పష్టంచేశారు. నాయకులు…

నన్ను హత్య చేసేందుకు ప్లాన్ చేశారు……… కావలి ఎమ్మెల్యే దగు మాటి వెంకట కృష్ణారెడ్డి

*జలదంకి మండలం అన్నవరంలోని కావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డికి చెందిన క్రషర్ వద్ద రెచ్చిపోయిన వైసీపీ రౌడీ మూకలు. *వైసీపీ రౌడీ మూకలని‌ పట్టుకుని పోలీసులకి అప్పగించిన‌ క్రషర్ సిబ్బంది.*మారణాయుధాలు స్వాధీనం చేసుకుని, నిందితులని అదుపులోకి తీసుకున్న పోలీసులు.*కావలి మాజీ ఎమ్మెల్యే…

ఒకటికి మూడుసార్లు నాకు అండగా నిలిచిన గ్రామం పొట్టేపాలెం……… నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

.మన న్యూస్, నెల్లూరు రూరల్: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో ని పొట్టేపాళెం గ్రామంలో కోటి 25 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ మరియు…

సూపర్ సిక్స్.. సూపర్ సక్సెస్ విజయోత్సవ ర్యాలీ డబుల్ సక్సెస్……, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

*అన్నదాత సుఖీభవతో రైతుల్లో రెట్టింపు సంతోషం.*తల్లికి వందనంతో ఇంటింటా ఆనందం.*మహిళల్లో ఊహించని స్థాయిలో సంతోషాన్ని నింపుతున్న స్త్రీశక్తి.*ఈ పథకాలన్నీ చూశాకే పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల్లో వైసీపీకి గుణపాఠం.*ప్రజలకు కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని చూపకపోగా వాస్తవాలను వక్రీకరించే పనిలో బ్లూ మీడియా.*అన్నదాత…

వి.ఆర్.ఒను సత్కరించిన ప్రకృతి పరిరక్షణ సంఘం సభ్యుల

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ విఆర్ ఒగా అవార్డు పొందిన అవసరాల కిషోర్ ను ఏలేశ్వరం ప్రకృతి పరిరక్షణ సంఘం సభ్యులు మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు, ప్రముఖ…

ఈ నెల 30న విజయవాడలో జరుగు సంచార జాతుల మహాసభకు తరలిరండి

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం పట్టణం లో పైల సుభాష్ చంద్ర బోస్ ఆదేశాల మేరకు, ఏలేశ్వరం మండల బీజేపీ అధ్యక్షులు పైలా అయ్యప్ప ఆధ్వర్యంలో,స్థానిక లచ్చారావు కాలనీ లో నివసిస్తున్న సంచార జాతులు బేడా, బుడుగ,…