తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదురుగు స్పాట్ డెడ్!
Mana News :-తిరుపతి జిల్లా పాకాల మండలం తోటపల్లి వద్ద పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమలకు బయలుదేరిన కారులో ఉన్న ఏడుగురు భక్తులు, ఓవర్‌టేక్ ప్రయత్నంలో కారు అదుపుతప్పి ఎదురుగా వచ్చిన కంటైనర్ కిందకి దూసుకుపోయింది.…