ముఫ్ఫై ఏళ్ల గడిచిన వారి స్నేహాం పదిలం…

  • 1993-94 కత్తిపూడి ఉన్నత పాఠశాల విద్యార్థులు అపూర్వ కలయిక….

శంఖవరం మన న్యూస్ (అపురూప్):
చదువులమ్మ చెట్టు నీడలో చెట్టాపట్టాలేసుకుని కలసితిరిగిన ఆ స్నేహితులు ఆదివారం ఉల్లాసంగా, ఉత్సహంగా గడిపారు. స్నేహితులంతా ఒకటై స్నేహబంధాన్ని మరింతగా బలపర్చుకొన్నారు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి ఉన్నత పాఠశాలలో 1993-94 సంవత్సరంలో పదోవ తరగతి పూర్తి చేసిన విద్యార్ధులంతా 30 ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో  అలనాటి పాత జ్నాపకాలను నెమరు వేసుకొని  కత్తిపూడి ఉన్నత పాఠశాలలో ఆటపాటలతో ఉల్లాసంగా, ఉత్సహంగా గడిపారు. వివిధ వృత్తుల్లో, ఉద్యోగ, వ్యాపారాల్లో స్థిరపడి వివిధ ప్రాంతాల్లో ఉన్న వారంతా ప్రస్తుత బిజీ షెడ్యూల్లో కూడా స్నేహ బంధమే ముఖ్యమంటూ ఒకచోట కలిసి ఉదయం నుంచి సాయంత్రం వరకు సంతోషంగా గడిపారు. ముందుగా గురుదేవోభవ అంటూ గురువులకు ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేమని గురుదక్షిణలో భాగంగా విద్యను బోధించిన గురువులను ఘనంగా సన్మానించి వారి ఆశీస్సులను పొందారు. పూర్వ విద్యార్థులంతా తమ వయసుని సైతం పక్కనపెట్టి వినోద కార్యక్రమాలు పాల్గొని గీతాలాపన చేస్తూ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉత్సాహంగా గడిపారు.  ముందుగా పరిచయం కార్యక్రమం నిర్వహించారు. అలాగే గ్రూప్‌ ఫోటో దిగి తమ జ్ఞాపకాలను పదిలం చేసుకున్నారు. మరొకసారి కలుద్దాం అంటూ ఒకరిని ఒకరు ఆత్మీయ వీడ్కోలు చెప్పుకున్నారు. ఈ ఆత్మీయ కలయిక కు కృషి చేసిన స్నేహితులును తోటి విద్యార్థులు అభినందించారు

  • Related Posts

    పుత్తూరు ప్రజలకు చల్లని ఐస్ క్రీమ్స్, 300 మందికి వితరణ

    Mana News,పుత్తూరు:- అఖిల భారతీయ క్షత్రియ మహాసభ,(1897) పుత్తూరు వీరిచే కె. యన్. రోడ్డు హిమజ స్కూల్ వద్ద ఎండలు తీవ్ర ముగా ఉన్నందున పుత్తూరు ప్రజలకు చల్లని ఐస్ క్రీమ్స్, 300 మందికి వితరణ చేసారు. Dr. రవిరాజు, ఎం.…

    నైపుణ్యాభివృద్ధి విభాగంలో ప్రతిష్టాత్మక “బెస్ట్ 3 స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఇనిషియేటివ్ ఆఫ్ ద ఇయర్ 2025 ” అవార్డును అందుకున్న రాజన్న ఫౌండేషన్:

    Mana News, తిరుపతి, 28.04.2025]: అమర రాజా కంపెనీ సౌజన్యంతో నడిచే రాజన్న ఫౌండేషన్ నైపుణ్యాభివృద్ధి విభాగంలో ప్రతిష్టాత్మకమైన “బెస్ట్ 3 స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఇనిషియేటివ్ ఆఫ్ ద ఇయర్ 2025 ” నీ అందుకున్నది. ఈ అవార్డ్ కార్పొరేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    పుత్తూరు ప్రజలకు చల్లని ఐస్ క్రీమ్స్, 300 మందికి వితరణ

    పుత్తూరు ప్రజలకు చల్లని ఐస్ క్రీమ్స్, 300 మందికి వితరణ

    నైపుణ్యాభివృద్ధి విభాగంలో ప్రతిష్టాత్మక “బెస్ట్ 3 స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఇనిషియేటివ్ ఆఫ్ ద ఇయర్ 2025 ” అవార్డును అందుకున్న రాజన్న ఫౌండేషన్:

    నైపుణ్యాభివృద్ధి విభాగంలో ప్రతిష్టాత్మక “బెస్ట్ 3 స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఇనిషియేటివ్ ఆఫ్ ద ఇయర్ 2025 ” అవార్డును అందుకున్న రాజన్న ఫౌండేషన్:

    తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదురుగు స్పాట్ డెడ్!

    తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదురుగు స్పాట్ డెడ్!

    నేడు విద్యుత్తు అంతరాయం—ఇంజనీర్ కుళ్లాయప్ప.

    నేడు విద్యుత్తు అంతరాయం—ఇంజనీర్ కుళ్లాయప్ప.

    జలదంకి మండలం కమ్మవారిపాలెం లో గ్రామ కమిటీలు ఎన్నిక,,, ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కాకర్ల సురేష్….!!

    జలదంకి మండలం కమ్మవారిపాలెం లో గ్రామ కమిటీలు ఎన్నిక,,, ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కాకర్ల సురేష్….!!

    టిడిపి సీనియర్ నేత ముందలకు మోహన్ రావుకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు ..

    టిడిపి సీనియర్ నేత ముందలకు మోహన్ రావుకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు ..