న‌క్ష‌తో భూత‌గాదాల‌కు చెక్ ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మనన్యూస్,తిరుప‌తిఃన‌క్ష ఫైలెట్ ప్రాజెక్ట్ కింద తిరుప‌తిలో డ్రోన్ స‌ర్వే ను ఆదివారం ఉద‌యం వినాయ‌కసాగ‌ర్ లో జెండా ఊపి ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు ప్రారంభించారు. డ్రోన్ స‌ర్వే తీరును అధికారులు ఎమ్మెల్యేకి వివ‌రించారు. డిజిట‌ల్ ఇండియా ల్యాండ్స్ రికార్డ్ మానిట‌రింగ్ ప్రొగ్రాం క్రింద కేంద్ర ప్ర‌భుత్వం న‌క్ష ప్రాజెక్ట్ కింద తిరుప‌తిని ఎంపిక చేసిన‌ట్లు ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు తెలిపారు. రాష్ట్రంలో ఎనిమిది ప్రాంతాలు న‌క్ష ప్రాజెక్ట్ కు ఎంపికైన‌ట్లు ఆయ‌న చెప్పారు. న‌క్ష ప్రాజెక్ట్ కింద జ‌ర‌గ‌నున్న డ్రోన్ స‌ర్వేతో ఆక్ర‌మ‌ణ‌ల‌కు చెక్ ప‌డుతుంద‌ని ఆయ‌న తెలిపారు. దీంతో న‌గ‌రంలోని చెరువులు, గుంట‌లు, కాలువ‌ల ఆక్ర‌మ‌ణ‌కు గురికాకుండా ఉంటాయ‌ని ఆయ‌న చెప్పారు. దీంతో నీటి నిల్వ‌లు పెర‌గ‌డ‌మే కాకుండా కాలుష్య నియంత్ర‌ణకు అవ‌కాశం ఉంటుంద‌ని ఆయ‌న వివ‌రించారు. రాష్ట్రంలో గ‌త ఐదేళ్ళలో రీస‌ర్వే పేరుతో భూత‌గాదాలు పెరిగిపోయాయ‌ని ఆయ‌న చెప్పారు. రెవెన్యూ శాఖ‌లో పార‌ద‌ర్శ‌క‌త న‌క్ష ప్రాజెక్ట్ తో సాధ్య‌మౌతుంద‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు. డ్రోన్ స‌ర్వే విజ‌య‌వంతానికి రెవెన్యూ, ఫ్లానింగ్ విభాగాలు స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాల‌ని ఆయ‌న కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో ఇన్చార్జి క‌మిష‌న‌ర్ అమ‌రయ్య‌, ఏసిపి బాలాజీ, జ‌న‌సేన నాయ‌కులు మంత్రి పురుషోత్తం, మ‌ధుల‌త‌, ఆదం సుధాక‌ర్ రెడ్డి, కెఎంకే లోకేష్, ప‌గ‌డాల ముర‌ళీ, ఆముదాల వెంక‌టేష్, మున‌స్వామి, లోకేష్, వంశీ, ఆళ్వార్ ముర‌ళీ, వెంక‌టేష్ రాయ‌ల్, బాలాజీ, హేమంత్ , టిడిపి నాయ‌కులు ఊట్ల సురేంద్ర నాయుడు, చిన్ని, న‌రేష్ త‌దిత‌ర‌లు పాల్గొన్నారు.

  • Related Posts

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్ 12 2024 ఎన్నికల ముందు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వెనుకబడిన తరగతులైన బీసీలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను వెంటనే అమలు పరచాలని రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్ డిమాండ్ చేశారు. ఈరోజు బీసీల 5 ప్రధాన డిమాండ్ల…

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 4 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 8 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//