రాష్ట్ర విఆర్ఎల సంఘం పిలుపుమేరకు తాసిల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏల ధర్నా
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: కాకినాడ జిల్లా పెద్దాపురం డివిజన్ ఏలేశ్వరం మండల తాసిల్దార్ ఆఫీస్ వద్ద రాష్ట్ర విఆర్ఎల సంఘం పిలుపుమేరకు స్థానిక తాసిల్దార్ ఆఫీస్ వద్ద వీఆర్ఏ ల డిమాండ్ల కొరకు ధర్నా నిర్వహించడం జరుగుతుంది.…