శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి సేవలో జిల్లా కలెక్టర్
తవణంపల్లి మన ద్యాస ప్రతినిధి మే 14 (నాగరాజ సరకింటి ) సర్వరోగ నివారిణి శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానమును చిత్తూరు జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్ సందర్శించి పలు అభివృద్ధి కార్యక్రమాలు గురించి తెలుసుకొని శ్రీ వీరాంజనేయ స్వామి…