తవణంపల్లి మన ద్యాస ప్రతినిధి మే 14 (నాగరాజ సరకింటి )

సర్వరోగ నివారిణి శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానమును చిత్తూరు జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్ సందర్శించి పలు అభివృద్ధి కార్యక్రమాలు గురించి తెలుసుకొని శ్రీ వీరాంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు, వారికి ఆలయ చైర్మన్ శ్రీ స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందచేశారు, ఇందులో భాగంగా ఆలయ చైర్మన్ ఏ . రఘుపతి, మరియు ఆలయ ఈఓ ఈ . మునిశేఖర్ మరియు పి ఏ సి ఎస్ చైర్మన్ రంజిత్ రెడ్డి, జిల్లా తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి సునీల్ కుమార్, మరియు పాలకమండలి సభ్యులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *