Category: ఆంధ్రప్రదేశ్

తిరుపతిలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు..

మన న్యూస్,తిరుపతి, మే 28:- స్వర్గీయ నందమూరి తారకరామారావు 104వ జయంతి వేడుకలు తిరుపతిలో బుధవారం ఘనంగా నిర్వహించారు. టౌన్ క్లబ్ సర్కిల్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి టిడిపి రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం…

మహానాడులో రక్తదానం చేసిన తెలుగు తమ్ముళ్లు..

మన న్యూస్,తిరుపతి, మే 28:- కడపలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు లో స్వర్గీయ నందమూరి తారకరామారావు 104వ జయంతిని పురస్కరించుకొని తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు రక్తదానం చేశారు. అంతకుముందు రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్,…

బడుగుల ఆత్మబంధువు యన్టీఆర్

శ్రీకాళహస్తి, Mana News :- తెలుగువారి ఆత్మ గౌరవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత ప్రయాణం ఒక సామాన్య వ్యక్తిగా ప్రారంభమై, ఒక మహాశక్తిగా మారి, సినీ నటుడిగా ఉన్నప్పుడు ప్రజలు…

గొర్లి నాగేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలిపిన కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్…

శంఖవరం మన న్యూస్ (అపురూప్): పారిశ్రామిక రంగంలోనూ, పత్రికా రంగంలోనూ తనదైన ముద్ర వేసిన గొర్లి నాగేశ్వరరావు తన వివాహ దినోత్సవాన్ని కుటుంబ సభ్యులు, సన్నిహితులు మరియు రాజకీయ ప్రముఖులతో కలిసి అద్భుతంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాకినాడ పార్లమెంట్ సభ్యులు…

బీజేపీ జిల్లా కార్యదర్శి అట్లూరి శ్రీనివాస్‌ను కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఐరాల మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి అశోక్

మన న్యూస్ ఐరాల మే-27 భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తున్న అట్లూరి శ్రీనివాస్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఐరాల మండల బీజెపి ప్రధాన కార్యదర్శి సి అశోక్.…

కాకాని గోవర్ధన్ నుండి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా కల్పించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు, మే 27: నెల్లూరు డైకస్ రోడ్ కాకాణి గోవర్ధన్ రెడ్డి నివాసంలో గోవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కలిసి పార్టీ అండగా…

మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు తో కలిసి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు, మే 27: నెల్లూరు డైకస్ రోడ్ కాకాణి గోవర్ధన్ రెడ్డి నివాసంలో మంగళవారం మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు తో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కాకాణి గోవర్ధన్…

కడప పహానాడుకు వెళ్ళుటకు ర్యాలీని ప్రారంభించిన వేమిరెడ్డి దంపతులు

మన న్యూస్, కడప /నెల్లూరు, మే 27: మహానాడులో పాల్గొనేందుకు తరలివచ్చిన నాయకులు, కార్యకర్తల ర్యాలీని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు ఘనంగా ప్రారంభించారు. కడపలోని విడిది కేంద్రం దగ్గర…

పేద విద్యార్థుల కోసం మంత్రి పొంగూరు నారాయణ మహా సంకల్పం

మన న్యూస్ ,నెల్లూరు ,మే 27:- నెల్లూరు వీఆర్సీ స్కూల్ లో జరుగుతున్న పనులను పర్యవేక్షించిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారి కుమార్తె పొంగూరు షరణి – తండ్రి ఆశయాలకు అనుగుణంగా షరణి ముందడుగు…

లేపాక్షి నోట్ బుక్ లను మార్కెట్లోకి విడుదల చేసిన జిల్లా కలెక్టర్

తిరుపతి,మేజర్ న్యూస్ :- లేపాక్షి నంది నోట్ బుక్స్ లను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ చేతుల మీదుగా మంగళవారం మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ ఈ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వము వినూత్న పద్ధతిలో ఖచ్చితమైన…