Category: ఆంధ్రప్రదేశ్

మహానాడులో బిఎంఆర్ ట్రావెల్స్ అధినేత బొడుగు మునిరాజా యాదవ్

మన న్యూస్,తిరుపతి మే 27 :- కడపలో మూడు రోజులపాటు జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో తిరుపతికి చెందిన బి.ఎం.ఆర్ ట్రావెల్స్ అధినేత, ఏర్పేడు మండల టిడిపి బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గొడుగు మునిరాజా యాదవ్ మొదటిరోజు మంగళవారం…

చెందుర్తి అడ్డాగా అక్రమ ఆయిల్ హైరన్ వ్యపారంఅధికారుల అండ దండలు కాసులు

గొల్లప్రోలు మే 27 మన న్యూస్ :– డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం లో ఒకవైపు అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతుంటే మరోవైపు అక్రమ వ్యాపారాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 16 వ నంబరు జాతీయ…

ఎన్టీఆర్ స్ఫూర్తితో మద్యం రహిత సమాజంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి -మద్యపానం వ్యతిరేక ప్రచార కమిటీ.

పిఠాపురం మే 27 మన న్యూస్ :- ఎన్టీఆర్ 103 వ జయంతోత్సవాలలో భాగంగా మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ ఆధ్వర్యంలో, స్థానిక మోహన్ నగర్ లో ఎన్టీఆర్ స్ఫూర్తితో మద్యానికి స్వయనిషేధం ప్రకటించుకుని జీవనం సాగిస్తున్న ,మోహన్ నగర్ వాసులను…

కడప మహానాడులో ఉత్సాహంగా పాల్గొన్న గంగాధర నెల్లూరు టీడీపీ యువజన నేతలు

కడప, { వెదురుకుప్పం } మన న్యూస్ , మే 27 :- ఈ రోజు కడపలో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి చెందిన యువ నేతలు విశేషంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి నియోజకవర్గ తెలుగు యువత…

జొన్నవాడ శ్రీ మల్లికార్జున సమేత కామాక్షితాయి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న జనసేన నేత గునుకుల కిషోర్

మన న్యూస్, బుచ్చిరెడ్డిపాలెం :దక్షిణ కాశీ గా వెలుగుతున్న జొన్నవాడ పుణ్యక్షేత్రంలో శ్రీ కామాక్షి దేవి,మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల లో భాగంగా నేడు జరిగిన కళ్యాణోత్సవం లో పల్లకి సేవ లో జనసేన నాయకులు కిషోర్ గునుకుల పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు…

కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం కుటుంబ సభ్యులకు మహానాడు పిలుపు

మన న్యూస్, కోవూరు:కడపలో మే27,28,29 తేదీలలో జరుగు తెలుగుదేశం పండుగ “మహానాడు”కు, కోవూరు నియోజకవర్గ పరిధిలోని రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ కమిటీల నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్ లు, నియోజకవర్గ అనుబంధ సంఘాల అధ్యక్షులు, కమిటీ సభ్యులు,…

పొదలకూరులో కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మన న్యూస్, పొదలకూరు:పొదలకూరులో కుట్టు శిక్షణ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.సర్వేపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా 583 మందికి ఉచితంగా కుట్టు శిక్షణ ఇవ్వడంతో పాటు మిషన్ల పంపిణీ.మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని…

కడప మహానాడు తరలిరావాలని నాయకులకు, కార్యకర్తలకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పిలుపు

మన న్యూస్, నెల్లూరు రూరల్: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో కడపలో జరుగు మహానాడు కు జన సమీకరణ మరియు రవాణా సౌకర్యాలపై నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించిన నెల్లూరు రూరల్…

అక్రమ కేసుల విషయంలో తెలుగుదేశం నేతలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు….. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు/ వెంకటగిరి :తిరుపతి జిల్లా వెంకటగిరిలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పై అక్రమ అరెస్టుపై.. వైఎస్ఆర్సిపి వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తో కలిసి వైసిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ &…

జొన్నవాడలో కన్నులపండువగా శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి అమ్మవారి కళ్యాణోత్సవం

మన న్యూస్, బుచ్చిరెడ్డిపాలెం:- పట్టువస్త్రాలు సమర్పించిన కోవూరుఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నెల్లూరు జిల్లా ,బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ శ్రీ మల్లిఖార్జునసమేత శ్రీ కామాక్షితాయి అమ్మవారి కామాక్షితాయి అమ్మ వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కన్నులపండువగా…