వినాయకుని దీవెనలు అందుకున్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ కుటుంబం
మన ధ్యాస ,నెల్లూరు ,ఆగస్టు 28: నగరంలోని పలు విగ్నేశ్వరులను దర్శించుకున్న మంత్రి నారాయణ సతీమణి రమాదేవి మనవళ్లు* విఘ్నాలు పోవాలి..విజయాలు రావాలి, ప్రజలకు హ్యాపీ వినాయక చవితి తెలిపిన మంత్రి* ఘనంగా స్వాగతం పలికిన మండపాల నిర్వాహకులు* విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో…