Category: ఆంధ్రప్రదేశ్

కూటమి ప్రభుత్వం – 11 వేల కోట్ల భారీ కుంభకోణం.

మన న్యూస్, నెల్లూరు ,మే 6 :-కూటమి ప్రభుత్వం విద్యుత్ కొనుగోల్లలో చేసిన అక్రమాలను ఆధారాలతో బయటపెట్టిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం సాయంత్రం వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్…

వేసవి దృష్ట్యా ప్రజలకు నీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలి

మన న్యూస్ సింగరాయకొండ:-వేసవి దృష్ట్యా ప్రజలకు నీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజ నేయస్వామి అధికారులను ఆదేశించారు. మంగళవారం నాడు ప్రకాశం జిల్లా తూర్పు నాయుడుపాలెంలోని తన క్యాంపు…

షైనింగ్ స్టార్ భార్గవి కి మంత్రి స్వామి చేతుల మీదుగా సన్మానం

మన న్యూస్ సింగరాయకొండ :- ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా ఎస్ఎస్సి(SSC) ఫలితాలలో అత్యధిక మార్కులతో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన టంగుటూరు మండలం ఆలకూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల…

అమరావతిలో దేవాదాయ ధర్మాదాయ శాఖ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఆనం రామనారాయణ రెడ్డి సమీక్ష సమావేశం

మన న్యూస్ ,అమరావతి /నెల్లూరు, మే 6 :-దేవాదాయ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవాదాయ శాఖలో ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న డిప్యూటీ కమిషనర్, గ్రేడ్ 1, 3 ఈవోతో సహా భారీగా పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి నారా…

బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థినులకు ప్రోత్సాహం

మన న్యూస్, గూడూరు, మే 6:- గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులు కార్పొరేట్ స్థాయిలో మార్కులు సాధించి అత్యున్నత ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను ప్రోత్సహించేందుకు బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ముందుకు రావడం ఎంతో అభినందనీయమని తిరుపతి జిల్లా టిడిపి మహిళా…

బాల్య వివాహాల రహిత జిల్లా సాధనకై లక్ష్యంగా కృషి చేయండి…

రౌతులపూడి మన న్యూస్ (అపురూప్) బాల్య వివాహాలపై జిల్లా యంత్రాంగం సమరభేరి మోగించింది. నియంత్రణకు అందరినీ చైతన్యవంతం చేస్తోంది. అధికారులంతా కదిలారు. క్షేత్రస్థాయిలోని వివిధ విభాగాల ఉద్యోగులు ప్రజా చైతన్య కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోబాల్య వివాహాల రహిత జిల్లా సాధనకై…

రుతుక్రమం, పరిశుభ్రత, నిర్వహణ, మంచి ఆరోగ్య పై అవగాహన కలిగి ఉండాలి..

రౌతులపూడి మన న్యూస్ (అపురూప్) యుక్త వయస్సులో రుతుక్రమం, పరిశుభ్రత, నిర్వహణ, ఇతర ఆరోగ్య, ఆహారపు అలవాట్లుపై కిశోర బాలికలకు అవగాహన కలిగి ఉండాలని కాకినాడ జిల్లా బాలల విభాగం అధికారి ప్రొటెక్షన్ ఆఫీసర్ జాగారపు విజయ సూచించారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు…

వైయస్ షర్మిల రెడ్డి 12న కడపకు రాక—ఎన్.డి విజయ జ్యోతి.

కడప జిల్లా: మన న్యూస్: మే 6: జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరాభవన్లో సోమవారం నాయకులు, కార్యకర్తల సమావేశం విజయ జ్యోతి నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ షర్మిల రాక సందర్భంగా ఏర్పాట్లపై నాయకులతో చర్చించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో…

వైసిపి నాయకులు నాగిరెడ్డి మృతి బాధాకరం—రాజగోపాల్ రెడ్డి

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: మే 6: బద్వేల్ మండలంలోని చింతపుతాయపల్లి గ్రామానికి చెందిన నాగిరెడ్డి సోమవారం అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, మండల అధ్యక్షులు బోడపాడు రామసుబ్బారెడ్డి కలిసి మృతి…

ఏఐవైఎఫ్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులుగా లోకేష్,మధు ఏకగ్రీవ ఎన్నిక—ప్రభాకర్

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: మే 6: అఖిల భారత యువజన సమాఖ్య బద్వేలు పట్టణ నూతన కమిటీని ఎన్నుకున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షులు పెద్దలపల్లె ప్రభాకర్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యలు మరియు…