పేదల హృదయాధినేత వైయస్ రాజశేఖర్ రెడ్డి
వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు శంఖవరం/ ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి పేద ప్రజల హృదయాధినేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని నియోజకవర్గ వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు అన్నారు. 76వ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా మండలంలో…