రౌడీ ఆగడాలను కూటమి ప్రభుత్వం ఉపేక్షించదు……… సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
మన ధ్యాస,నెల్లూరు రూరల్, ఆగస్టు 30 :*వైసీపీ అరాచక మూలాలతోనే తాజా పరిణామాలు.*అరాచక శక్తులను కూకటివేళ్లతో సహా పెకిలించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అవసరం.*కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర వెనకున్న అసలు వ్యక్తులెవరో తేలాలి.మన ధ్యాస ,నెల్లూరు రూరల్ ,ఆగస్టు…