కావలి అభివృద్ధికి సహకరించమంటున్న ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

మన ధ్యాస,కావలి :కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణా రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ……….14 నెలలలో 287 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశాం అని అన్నారు.ప్రతిపక్షం పాలకపక్షని అండగా ఉండి సరైన సూచనలు చేయాలి అని అన్నారు.నన్ను నమ్మినకు ఓటు వేసిన ప్రజలు.. నన్ననమ్మి ఎమ్మెల్యే గా అవకాశం ఇచ్చిన చంద్రబాబు కోసం ఇన్ని రోజులు మౌనంగా ఉన్న అని అన్నారు.2018 నారా లోకేష్ చేతుల మీదుగా ప్రారంభమైన అమృత పైలాన్ ను కక్షపూరితంగా వైసిపి కూల్చివేసింది అని అన్నారు.గత ప్రభుత్వంలో నమోదై మూలన పడేసిన కేసును కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దోషులను గుర్తించారు అని అన్నారు.ఎన్ని అవమానాలు చేసిన అహింస మార్గంతో ముందుకెళ్ళాం అని అన్నారు.ప్రతాప్ కుమార్ రెడ్డి బాధ ఆక్రోషం అభివృద్ధిని చూసే అని అన్నారు.ప్రతి పది రోజులకు ఏదో ఒక కార్యక్రమంతో కూటమి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయాలని చూశారు అని అన్నారు.తుమ్మలపెంటలో జలజీవన్ మిషన్ పైలాన్ వైసీపీ కూల్చివసి మాపై నేట్టాలని చూశారు అని అన్నారు.అది విఫలం కావడంతో జలదంకి (మం) అన్నవం క్వారిలో నన్ను తుదముట్టన్చాలని ప్రయత్నించారు అని అన్నారు. నాపై హత్యా ప్రయత్నానికి ఇద్దరు రౌడీ షీటర్లు ప్రతాప్ రెడ్డి వ్యక్తిగత సిబ్బంది డ్రోన్ కెమెరాతో కత్తులతో నా క్వారీలోకి వచ్చారు అని అన్నారు అనే ఒక పత్రిక ప్రకటనలో తెలియజేశారు.

  • Related Posts

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లాలో కొండేపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో సోమరాజుపల్లి పంచాయితీ సాయినగర్ లో జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త వాయల రాము ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది, అదేవిధంగా టంగుటూరు మండలంలో జయవరం…

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డిసీ) సభ్యుడిగా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన వెన్న ఈశ్వరుడు శివ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    • By JALAIAH
    • September 10, 2025
    • 4 views
    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    • By JALAIAH
    • September 10, 2025
    • 5 views
    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..