Category: ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఆధ్వర్యంలోకాణిపాకంలో వసంత పంచమి,ఘనంగా సరస్వతి యాగము

ఐరాల(కాణిపాకం )ఫిబ్రవరి 3 మన న్యూస్ స్వయంభు వరసిద్ది వినాయక స్వామి దేవస్థానం ఆస్థాన మండపం నందు సోమవారం వసంత పంచమి సందర్భంగా సరస్వతి యాగము ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ మురళీమోహన్ సూచన మేరకు పూతలపట్టు…

క‌రుణాక‌ర్ రెడ్డిదే రౌడీయిజంః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మనన్యూస్,తిరుప‌తి:తిరుప‌తిలో రౌడీయిజాన్ని కాంగ్రెస్,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాల‌న‌లో పెంచి పోషించింది క‌రుణాక‌ర్ రెడ్డేన‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు విమ‌ర్శించారు.క‌రుణాక‌ర్ రెడ్డి నియంతృత్వ పోక‌డ‌ల‌ను భ‌రించ లేక‌నే వైసిపిని కార్పోరేట‌ర్లు వీడుతున్నార‌ని ఆయ‌న చెప్పారు.సోమ‌వారం సాయంత్రం త‌న నివాసంలో మీడియాతో ఎమ్మెల్యే ఆర‌ణి…

రామకృష్ణా రెడ్డి కళా సేవ చిరస్మరణీయం

వెదురుకుప్పం మన న్యూస్:– జానపద కళాకారుడు, పండరి భజన, చెక్కభజన,కోలాటం గురువు ఎన్.రామకృష్ణా రెడ్డి కళా సేవ చిరస్మరణీయమని దూరదర్శన్ పూర్వ కార్యనిర్వహణాధికారి డాక్టర్ ఓలేటి పార్వతీశం కొనియాడారు. వెదురుకుప్పం మండలం మొండి వెంగనపల్లి గ్రామానికి చెందిన జానపద కళాకారుడు, జానపద…

ముద్రగడ నివాసంపై దాడిని ఖండించిన ఏలేశ్వరం మండల వైసీపీ శ్రేణులు

మనన్యూస్,ఏలేశ్వరం:మాజీ మంత్రి,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద నిన్న జరిగిన దాడిని ఖండిస్తూ ఏలేశ్వరం టౌన్ మరియు రూరల్ వైసీపీ నాయకులు నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా వైసీపీ యువ నాయకుడు బదిరెడ్డి గోవింద్ నివాసం వద్ద ఏర్పాటు…

మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపిన ఎన్ పి జయప్రకాష్ నాయుడు

బంగారుపాళ్యం.ఫిబ్రవరి 02 మన న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం నందు నూతనంగా ప్రారంభించిన డయాలసిస్ సెంటర్ నందు ఆదివారం బంగారుపాళ్యం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎన్ పి జయప్రకాష్ నాయుడు…

జర్నలిస్టు హక్కుల సాధనకై ఏపీడబ్ల్యూజేఎఫ్ సమరశీల పోరాటాలకు సిద్ధం.

చిత్తూరు ఫిబ్రవరి 02 మన న్యూస్ రాష్ట్రంలో జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) పోరాటాలకు సిద్ధంగా ఉందని రాష్ట్ర నాయకుడు కవరకుంట్ల జయరాజు తెలిపారు ఆదివారం చిత్తూరు నగరంలోని రెవెన్యూ భవన్ లో చిత్తూరు జిల్లా…

ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనది.

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనదని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్నారు. పదవి విరమణ చేసిన యు టి ఎఫ్ నాయకుడు, స్థానిక గవర్నమెంట్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు కె ఎస్ ప్రకాశరావు ను సతీసమేతంగా ఆదివారం…

స్పార్క్ చైర్మన్ సాయి సందీప్ కు విశిష్ట సేవరత్న పురస్కారం

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: ఏలేశ్వరం కు చెందిన స్పార్క్ సైంటిఫిక్ ప్రోగ్రాం ఫర్ అకడమిక్ అండ్ రీసెర్చ్ క్యూబ్ సంస్థ చైర్మన్ ఎస్ సాయి సందీప్ కు ఆదివారం రాజమండ్రిలో సితార గ్రాండ్స్ ఫంక్షన్ హాల్ నందు (ఎం ఎస్…

దిగ్విజయంగా దళిత సత్ర సాధన సభ

కాణిపాకం ఫిబ్రవరి 02 మన న్యూస్ చిత్తూరు జిల్లా,పూతలపట్టు నియోజకవర్గం,ఐరాల మండల పరిధిలోని కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం చంద్రప్రభ ఉభయ దారులు అందరూ కలిసి ఈరోజు దళిత సత్ర సాధన కొరకు అగరంపల్లి హైస్కూల్ మైదానం నందు బహిరంగ…

కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: ఉభయగోదావరి జిల్లాల రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలు బలపరిచిన పేరాబత్తుల రాజశేఖర్ గెలిపించాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పిలుపునిచ్చారు. నగర పంచాయతీ స్థానిక టిడిపి నేత బొదిరెడ్డి గోపి కార్యాలయ లో…