మనన్యూస్,గొల్లప్రోలు:రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు.మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలసి పవన్ కళ్యాణ్ తో చర్చించారు. జనసేన చేరేందుకు దొరబాబు ఆసక్తి వ్యక్తం చేయగా అందుకు పవన్ కళ్యాణ్ అంగీకారం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *