Category: ఆంధ్రప్రదేశ్

అన్నదాత సుఖీభవ పథకం మార్గదర్శకాలు విడుదల

మన న్యూస్ సింగరాయకొండ:- 2025-26 సంవత్సరానికి గాను అన్నదాత సుఖీభవ పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందని సింగరాయకొండ మండల వ్యవసాయ అధికారి వి. సుధాకర్ తెలియజేశారు. వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ఈ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ…

సాంత్వన సేవా సమితి బంగారు బాల్యం టీం ” ఆధ్వర్యంలో సి. ఐ హజ రత్తయ్య గారికి మరియు SI మహీంద్రా గారికి ఘన సన్మానం.

మన న్యూస్ సింగరాయకొండ:– గత కొద్ది రోజుల క్రితం సింగరాయకొండకు చెందిన రెండు సంవత్సరముల వయసుగల పాప కిడ్నాప్ కి గురైన సంగతి తెలిసిందే. పాప కిడ్నాప్ గురైన 36 గంటల్లో సింగరాయకొండ పోలీస్ వారు ఎంతో కష్టపడి ఈ కేసును…

గంగమ్మ తల్లికి సారే సమర్పించిన మాజీమంత్రి ఆర్కే రోజా

మన న్యూస్, తిరుపతి:- తిరుపతిలో శ్రీ శ్రీ శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవంలో మాజీ మంత్రి శ్రీమతి.ఆర్కె రోజా గారు మంగళవారం పాల్గొని. జాతర మహోత్సవంలో భాగంగా ఎనిమిదవ రోజు గంగమ్మ తల్లి అమ్మవారికి సాంప్రదాయబద్దంగా పట్టు వస్త్రాలు సారే…

ఇక యధావిధిగా తిరుమల లో శ్రీవారి ప్రత్యేక దర్శనాలు – మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

మన న్యూస్, తిరుపతి:- కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనాలను గతంలో ఏ విధంగా అయితే విఐపి సిఫార్సు లేఖలను స్వీకరిస్తున్నారో అదే తరహాలో ఇకపై కూడా టీటీడీ వారు ప్రత్యేక లేఖలను స్వీకరించుటకు నిర్ణయం…

వేషాలమ్మ అమ్మవారి సేవలో డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం…

మన న్యూస్, తిరుపతి :– వేషాలమ్మ అమ్మవారిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం దంపతులు, కుటుంబ సభ్యులు మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి వేషాలమ్మ ఉత్సవ కమిటీ సభ్యులు, టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్…

ప్ర‌ధాని కి దైవ‌బ‌లం మెండుగా ఉండాల‌ని ప్రార్థించాఃఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మన న్యూస్,తిరుప‌తిః- ఆప‌రేష‌న్ సింధూర్ ద్వారా పాకిస్థాన్ కు గుణ‌పాఠం నేర్పిన సైనికులకు, దేశాన్ని ఏక‌తాటిపై నిలిపిన ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదికి తిరుత్తుణి సుబ్ర‌మ‌ణ్య స్వామి ఆశిశ్శీలు మెండుగా ఉండాల‌ని ప్రార్థించిన‌ట్లు ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు తెలిపారు. సైనికుల‌కు, దేశ నాయ‌క‌త్వానికి…

జీసస్ గాస్పెల్ చర్చిలో ఉచిత కంటి వైద్య పరీక్షలు.

తవణంపల్లి మే 12 మన న్యూస్: మండల కేంద్రంలోని జీసస్ గాస్పెల్ చర్చిలో సోమవారం ఉచిత కంటి వైద్యం శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తవణంపల్లి జీసస్ గాస్పెల్ ప్రేయర్ మినిస్ట్రీ ట్రస్ట్ చర్చి పాస్టర్ ఏసు ఆధ్వర్యంలో ఉచిత…

శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతో రాష్ట్రాభివృద్ధి……. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

మన న్యూస్ ,రాపూరు, మే 12:- పెంచలకోన నరసింహస్వామిని దర్శించుకున్న ఎంపీ వేమిరెడ్డి- స్వాగతం పలికిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, ఆలయ అధికారులు- స్వామి ఆశీసులు సీఎంపై మెండుగా ఉండాలని ఆకాంక్షశ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి ఆశీసులు ప్రజలందరిపై ఉండాలని నెల్లూరు పార్లమెంట్‌…

యువ కవి అంజనాద్రికి వరల్డ్ రికార్డు ప్రశంసా జ్ఞాపిక

మన న్యూస్, తిరుపతి; .శ్రీ శ్రీ కళావేదిక చైర్మన్, కళా రత్న, డాక్టర్ కత్తిమండ ప్రతాప్ ఆధ్వర్యంలో ఈ నెల 10,11 తేది లలో జరిగిన ప్రపంచ సాహితీ సంబరాలలో తిరుపతి జిల్లా,తిరుచానూరు కి చెందిన ప్రముఖ రచయిత, కవి అంజనాద్రి…

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆనం విజయకుమార్ రెడ్డి సారధ్యంలో ముమ్మరంగా సాగుతున్న నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డివిజన్ వై.సి.పి కమిటీ ఆత్మీయ సమావేశాలు

మన న్యూస్, నెల్లూరు రూరల్ ,మే 11:నెల్లూరు రూరల్ నియోజకవర్గం,26వ డివిజన్ మరియు 27వ డివిజన్ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలతో ఆదివారం సాయంత్రం నెల్లూరు రూరల్ నియోజకవర్గం, చింతరెడ్డిపాళెంలోని వారి నివాసంలో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆనం విజయకుమార్ రెడ్డి…