

తిరుమల శ్రీవారి సప్తగిరులను శుక్రవారం దట్టమైన మేఘాలు కప్పేశాయి. ఘాట్ రోడ్డులో వైకుంఠాన్ని తలపించేలా ప్రకృతి రమణీయంగా కనిపిస్తున్న తిరుగిరులను చూసి భక్తులు మైమరిచి పోయారు. ఈ మేరకు పలువురు ఘాట్ రోడ్లలో వాహనాలను నిలిపి తమ సెల్ ఫోన్ లలో ఫోటోలు దిగడానికి ఆసక్తి చూపించారు.తిరుమల శ్రీవారి సప్తగిరులను శుక్రవారం దట్టమైన మేఘాలు కప్పేశాయి. ఘాట్ రోడ్డులో వైకుంఠాన్ని తలపించేలా ప్రకృతి రమణీయంగా కనిపిస్తున్న తిరుగిరులను చూసి భక్తులు మైమరిచి పోయారు. ఈ మేరకు పలువురు ఘాట్ రోడ్లలో వాహనాలను నిలిపి తమ సెల్ ఫోన్ లలో ఫోటోలు దిగడానికి ఆసక్తి చూపించారు.
