Mana News :- ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy 2025)లో మంగళవారం నుంచి సెమీఫైనల్‌ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. అయితే, ఇవాళ న్యూజిలాండ్‌తో టీమ్‌ఇండియా లీగ్‌ స్టేజ్‌ చివరి మ్యాచ్‌ను ఆడనుంది. ఇందులో గెలిస్తే.. సెమీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంటుంది. ఒకవేళ కివీస్‌ చేతిలో ఓటమిపాలైతే మాత్రం దక్షిణాఫ్రికాతో సెమీఫైనల్‌ ఆడాలి. భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ మాత్రం ఆసీస్‌తోనే సెమీస్‌లో ఆడాలని సూచించాడు. మరి టీమ్‌ఇండియాకు సెమీస్‌ ప్రత్యర్థి ఎవరని మీరు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *