filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; module: h; hw-remosaic: 0; touch: (-1.0, -1.0); modeInfo: ; sceneMode: SFHDR; cct_value: 0; AI_Scene: (-1, -1); aec_lux: 91.87494; hist255: 0.0; hist252~255: 0.0; hist0~15: 0.0;

నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కర్ని గ్రామంలో వెలసిన మహబూబ్ సుభాని దర్గా పై కప్పు, గుమాజ్ నిర్మాణానికి చేయూతనీ ఇస్తున్నట్లు చింతకుంట బాబు రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,మహబూబ్ సుభాని యొక్క షూఫి యూజం కులమతాలకతీతంగా శాంతిని బోధిస్తుందని అన్నారు. ఆయన ఆశయ సాధనకు మనమందరం కృషి చేద్దామని తెలిపారు.ఇది దర్గా నిర్మాణానికి తన వంతుగా సహాయం చేస్తున్నానని తెలిపారు. ఈ యొక్క దర్గా నిర్మాణనికి అవకాశం కల్పించిన కర్ని గ్రామ ముస్లిం సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ముస్లిం సోదరులు దర్గా లో పూజ కార్యక్రమాన్ని నిర్వహించి , ఈ యొక్క దర్గా నిర్మాణానికి ముందుకు వచ్చిన చింతకుంట బాబు రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణరెడ్డి, వసంత గౌడ్, హరి రెడ్డి, చక్రధర్, ఆకాశరాములు, పోతురాజు లక్ష్మయ్య, శేఖర్, ఆ దెబ్బ, హనుమంతు, సుదర్శన్ గౌడ్, పురుషోత్తం, కట్టకెళ్లి భాస్కర్, అశోక్,వెంకటేష్, గాసం రాము, ముస్లిం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *