

మన న్యూస్ మే 17: కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం పోల్కంపేట్ గ్రామం , పోల్కంపేట్ గ్రామానికి మంజూరైనా ఇందిరమ్మ ఇండ్ల జారీ పత్రాలను లబ్ధిదారుల ఖాళీ స్థలాలలో భూమి పూజ చేసి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో గ్రామ పంచాయతీ కార్యదర్శి అశ్వక్ , పోతాయిపల్లి కార్యదర్శి సంగీత రెడ్డి , గ్రామ కమిటీ అధ్యక్షులు అజయ్ గౌడ్, మండల కోఆర్డినేషన్ సభ్యులు నాగరాజు, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, యూత్ అధ్యక్షులు సాయిబాబా, మరియు పోల్కంపేట్ గ్రామ ఇందిరమ్మ కమిటీ సభ్యులు యం.డి సాజీత్ ఖాన్, కిసారి అజయ్, అర్కరి ఆగమయ్య తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాసుల శివ కుమార్, యాదగిరి, చంద్రయ్య, రాజమౌళి,కుమార్, సాయిలు, దుర్గాపతి, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.