విద్యార్దులు పర్యావరణ పరిరక్షణ కు పాటు పడాలి

గొల్లప్రోలు ఏప్రిల్ 23 మన న్యూస్:- మా బడి ఉద్యానవనంలో వికసించిన విద్యా కుసుమాలు 5thA చిన్నారులు, వీరంతా పర్యావరణాన్ని కాపాడాలంటూ భవిష్యత్తు తరాలకు మార్గదర్శకులుగా ఉండాలంటూ తరగతి ఉపాధ్యాయని చల్లా ఉమా రాజ మంగతాయారు 5 వ తరగతి విద్యార్థుల ఫేర్వెల్ సందర్భంగా వారిలో పర్యావరణాన్ని కాపాడుకోవాలి అనే స్పృహను కలిగించే దిశగా ప్రతి విద్యార్థి మొక్కల పెంపకం పట్ల ఆసక్తిని అభిరుచిని పెంపొందించుకోవాలంటూ విద్యార్థులకు మొక్కలను అందిస్తూ అభినందించారు .ఇదే సందర్భంగా మా పాఠశాల లో పదవతరగతి 2024-2025 విద్యా సంవత్సరానికి గాను అత్యధిక ప్రతిభను కనబరిచి ఉత్తీర్ణతను పొందిన విద్యార్థులను ఈ సందర్భంగా అభినందించడం వారి ద్వారా ఫిఫ్త్ క్లాస్ చిన్నారులకు మోటివేషన్ కలిగించుటకు ఉత్తమ ఫలితాల సాధనలో వారు చేసిన కృషిని వివరించారు  జిల్లా ప్రజా పరిషత్ బాలికోన్నత పాఠశాల ఉద్యానవనంలో విద్యను పొందుతున్న బాలికలను మోటివేట్ చేయడం జరిగింది . విద్యార్థుల తల్లిదండ్రులతో ఎస్ఎస్సి ఫలితాలలో ఘన విజయం సాధించిన తోట పుష్పాంజలి ,కనకవల్లి  లను భవిష్యత్తు విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని వారి భవిష్యత్తును అందంగా మలుచుకోవాలని ఆకాంక్షిస్తూ ఫిఫ్త్ క్లాస్ చిన్నారులను ప్రోత్సహించడం జరిగింది.

Related Posts

దేవి నవరాత్రి పందిరిరాట కార్యక్రమం.పాల్గొన్న బీజేపీ నాయకులు ఉమ్మడి వెంకట్రావు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం నగర పంచాయతీ స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వెలిసి ఉన్న అమ్మ వారి ప్రాంగణంలో దసరా సందర్బంగా శ్రీ శ్రీ శ్రీ కనక దుర్గమ్మ వారి దేవీ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా…

బాధ్యతలు స్వీకరించిన ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం ఎస్పీగా హర్షవర్ధన్ రాజు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఎస్పీగా విధులు నిర్వహించిన ఎస్పీ దామోదర్ విజయనగరం జిల్లాకు బదిలీ అయిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో తిరుపతి నుంచి ఎస్పీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

పని ప్రారంభించిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా…

  • By NAGARAJU
  • September 14, 2025
  • 2 views
పని ప్రారంభించిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా…

యుటిఎఫ్ రణభేరి ప్రచార యాత్రను విజయవంతం చేయాలి,, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ పిలుపు….

  • By NAGARAJU
  • September 14, 2025
  • 5 views
యుటిఎఫ్ రణభేరి ప్రచార యాత్రను విజయవంతం చేయాలి,, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ పిలుపు….

దేవి నవరాత్రి పందిరిరాట కార్యక్రమం.పాల్గొన్న బీజేపీ నాయకులు ఉమ్మడి వెంకట్రావు

దేవి నవరాత్రి పందిరిరాట కార్యక్రమం.పాల్గొన్న బీజేపీ నాయకులు ఉమ్మడి వెంకట్రావు

ఒకే రోజు క‌లెక్ట‌ర్లుగా భార్యాభ‌ర్త‌లు…!!!!

  • By NAGARAJU
  • September 14, 2025
  • 4 views
ఒకే రోజు క‌లెక్ట‌ర్లుగా భార్యాభ‌ర్త‌లు…!!!!

వింజమూరు పట్టణంలో మాసిలమణి చిన్నపిల్లల ప్రైవేట్ హాస్పిటల్‌కి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సందర్శన..!

  • By NAGARAJU
  • September 14, 2025
  • 6 views
వింజమూరు పట్టణంలో మాసిలమణి చిన్నపిల్లల ప్రైవేట్ హాస్పిటల్‌కి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సందర్శన..!

బాధ్యతలు స్వీకరించిన ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు

  • By JALAIAH
  • September 14, 2025
  • 6 views
బాధ్యతలు స్వీకరించిన ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు