

కలిగిరి మన న్యూస్ :: ఉదయగిరి నియోజకవర్గం లో కలిగిరి మండలం పెద్దపాడు గ్రామంలోని శ్రీ కోదండ రామాలయం నందు మాజీ సర్పంచ్ కాట్రగుంట శంకరయ్య మనుమడు, కొల్లూరు వేమయ్య (లేట్) సరస్వతి దంపతుల కుమారుడు చి||వైభవ్ వివాహ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం గ్రామస్తులతో బంధుమిత్రులతో కొంతసేపు సరదాగా గడిపారు.