

కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్ 15: మన న్యూస్: బద్వేల్ పట్టణంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో హిందుత్వ దేవాలయాల్లో వచ్చే ఆదాయాన్ని హిందువులకే కేటాయించాలని బిజెపి పట్టణ అధ్యక్షులు ధర్మిశెట్టి వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో ఆర్డీవో గారికి వినతిపత్రాన్ని సమర్పించడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనటువంటి రామకోటి రాజు (Rss), కుప్పల నరసింహులు, సుభాష్, వేణు యాదవ్, డివి వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, బిజెపి పట్టణ ఉపాధ్యక్షురాలు కటారి కిరణ్ కుమారి, సుందరయ్య, వీరయ్య మొదలైన వారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.