

రాపూరు,మన న్యూస్
రాపూరు పట్టణంలోని ఉర్దూ స్కూల్ వీధిలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి… ఈ సందర్భంగా ఆ ప్రాంతవాసులు మాట్లాడుతూ తమ ప్రాంతానికి ఎప్పటినుండో రోడ్లు లేవని చాలా ఇబ్బంది పడేవారమని తెలిపారు.. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రత్యేక చొరవతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు సాగుతున్నాయని తెలిపారు తమ కష్టాలు తీర్చినందుకు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కు ఆ ప్రాంత వాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు…
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ పచ్చిగల్ల రత్నయ్య, వెంకటగిరి నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షులు షేక్ అహ్మద్, తెలుగు యువత అధ్యక్షులు షేక్ సికిందర్, మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు చింతగుంట రాజా, సీనియర్ నాయకులు ఫైరోస్ భూపతి జయరామయ్య, తదితరులు పాల్గొన్నారు..