కర్నూలు బస్ ప్రమాదం పై తీవ్ర దిగ్భ్రాంతి కి గురి ఐనా మేకపాటి రాజగోపాల్ రెడ్డి…
ఉదయగిరి అక్టోబర్ 24 :(మన ధ్యాస న్యూస్)
బస్ ప్రమాదం లో ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం చాకలికొండ పంచాయతీ గొప్పవారిపల్లి కి చెందిన భార్య భర్తలు బోళ్ళ రమేష్, బోళ్ళ అనూష వారి ఇద్దరు పిల్లలు మన్విష్ ,మన్విత్ బస్ ప్రమాదం లో మృతి చెందడం తనని తీవ్రంగా కలిచివేసింది అన్న ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి,మృతుని కుటుంబం కి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి,మృతి ని కుటుంబం ని అన్ని విధాల ప్రభుత్వం ఆదుకోవాలని ఒకొక్కరికి 50 లక్షలు చొప్పున పరిహారం అన్దిన్చి ఆ కుటుంబం కి తోడుగా నిలవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి.








