మొదట అగ్రిమెంట్ నేడు సీఆర్, చేతులెత్తేసి పొగాకు కంపెనీలు, లక్షల్లో పెట్టుబడి వేలల్లో సంపాదన

యాజమాన్యం గతంలో మాట్లాలు పొగాకు పంటలు వేస్తే క్వింటానికీ 15000.రూ కోనుగోలు చేసి కొంటాం.

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 26 :- జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో 50 వేల ఎకరాల పైగా పొగాకు పంట సాగు, పొగాకు పంట సాగు చేస్తే కొంటామన్ని కంపెనీలు, దిగుబడి వచ్చిన తర్వాత పట్టించుకోని యాజమాన్యాలు, అయోమయంలో రైతులు ప్రజాప్రతినిధులు, అధికారులు చూట్టూ ప్రదక్షిణలు. పూర్తి వివరాలు:- అలంపూర్ నియోజకవర్గంలో సుమారు 50వేల ఎకరాల పైగా పొగాకు అగ్రిమెంట్ గా 15000 రూ. కోనుగోలు చేస్తామని హామీలు ఇవ్వడం జరిగింది . అయితే రైతులు పత్తి, మిరప పంటలకు గిట్టుబాటు ధర లేక ఈ సంవత్సరంలో ఎక్కువగా పొగాకు సాగు చేయడం జరిగింది.రైతులు అప్పులు చేసి పొగాకు పంట దిగుబడి వచ్చింది .జనవరి నుంచి ఫిబ్రవరిలో నేలలో కోనుగోలు చేయాలసి పొగాకు ను మే నేలలో కోనుగోలు ప్రారంభించారు. పొగాకు పంటను ఇవాళ రేపు కొంటాం అని చేప్పి నేలలు గడుస్తున్న పొగాకు కోనుగోలు చేయకపోవడంతో చేసిన అప్పుఎలా తీర్చాలనో అయోమయంలో పరిస్థితి ఏర్పడింది. పొగాకు సాగుకు సుమారు 75000 వేల నుంచి 100.000 ఖర్చు వచ్చింది అని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. పొగాకు మొదటి కోత జనవరిలో కోనుగోలు చేయాలి రెండు కోత మార్చి నెలలో కోనుగోలు చేయాలి కంపెనీల యాజమాన్యం నిర్లక్ష్యంతో ఇంతవరకు కొనుగోలు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. 20 పొగాకు చెక్కులు తిస్తుకపోతే 2 నుంచి 5చెక్కులు మాత్రమే కోనుగోలు చేస్తున్నారు 18 నుంచి 15 పొగాకు చెక్కులు సీఆర్ చేస్తున్నారు ఇదేంటీ సార్ అని అడితే రైతులు అడుతే పొగాకు బాగాలేదు నిన్ను ఎవరు ఎవరు వెయ్యమన్నారు పొగాకు అని రైతులపై తిరగబడుతున్న ప్రాముఖ్య పొగాకు యాజమాన్యం
సార్ మీరే కాదా పొగాకు కు పర్మిషన్ ఇచ్చింది.ఇప్పుడు ఇలా మాట్లాలు తిప్పేస్తున్నారు. ఇప్పుడు కోనుగోలు కంపెనీలు కోనుగోలు చేస్తున్నారు అనుకుంటే దాదాపు ఐదు నేలల నుంచి పొగాకు ఎక్కడావి అక్కడనే పెట్టిన్నారుఈ సంవత్సరంలో ముందస్తు వర్షాలు రావడం తడిసి ముద్దాయినా పొగాకు , పలుకుబడి ఉన్న వ్యక్తులకే పొగాకు కోనుగోలు చేస్తున్న కంపెనీల యాజమాన్యం. పొగాకు తక్కువ ధరకు కోనుగోలు ఉండడంతో సీఆర్ చేస్తున్నారు .సీఆర్ చేసిన యాజమాన్యం .వివిధ జిల్లాల్లో రైతులు పొగాకు ను కోనుగోలు చేయకపోవడంతో పొగాకు కు నిప్పు పెట్టించి అటించారు. మరికొన్ని జిల్లాల్లో పొగాకు యాజమాన్యం పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండ్ చేశారు

Related Posts

జుక్కల్ నియోజకవర్గానికి రూ.32.20 కోట్ల నిధులు మంజూరు.

మన న్యూస్,నిజాంసాగర్ (జుక్కల్):జుక్కల్ నియోజకవర్గానికి చెందిన గ్రామాల రహదారి సమస్యలు త్వరలోనే పరిష్కారమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి.రాష్ట్ర రోడ్లు భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇటీవల జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హైదరాబాద్ లో కలుసుకున్నారు.ఈ సమావేశంలో…

నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లను సిద్ధంగా ఉంచాలి. ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్

మన న్యూస్,నిజాంసాగర్,: ( జుక్కల్ )వర్షాలు ప్రారంభమైననేపథ్యంలో నిజాంసాగర్ ప్రాజెక్ట్లోకి వరదనీరు చేరే అవకాశముందని ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ తెలిపారు.ఈ సందర్భంగా ప్రాజెక్ట్ ఆయన పరిశీలించారు.వరద గేట్లకు జరుగుతున్న ఆయిల్, గ్రీసింగ్ పనులను పరిశీలించిన శ్రీనివాస్, ఎలాంటి అఘటనలు చోటుచేసుకోకుండా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఘనంగా వంగవీటి మోహన్ రంగ జయంతి వేడుకలు

ఘనంగా వంగవీటి మోహన్ రంగ జయంతి వేడుకలు

సాలూరు టౌన్ లో 15 తులాల బంగారం,వెండి సామాన్ల చోరీ…

సాలూరు టౌన్ లో 15 తులాల బంగారం,వెండి సామాన్ల చోరీ…

కల్కి జ్యూలయర్ షాపు యజమాని కోలగట్ల గోపి అరెస్ట్ – అల్లుడు మాదేటి సుధీర్ పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసిన పోలీసులు

కల్కి జ్యూలయర్ షాపు యజమాని కోలగట్ల గోపి అరెస్ట్ – అల్లుడు మాదేటి సుధీర్ పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసిన పోలీసులు

ఆర్టీసీ ఉద్యోగులు గేటు వద్ద ధర్నా

ఆర్టీసీ ఉద్యోగులు గేటు వద్ద ధర్నా

అపర భగీరథడు బాబా లక్కీషా బంజారా..

అపర భగీరథడు బాబా లక్కీషా బంజారా..

విప్లవ యోధుడు అల్లూరి ఘనంగా జయంతి వేడుకలు

విప్లవ యోధుడు అల్లూరి ఘనంగా జయంతి వేడుకలు